జీవన ముక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6173078 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = జీవన ముక్తి |
year = 1942|
language = తెలుగు|
పంక్తి 59:
ప్రముఖ రచయిత [[గుడిపాటి వెంకట చలం]] 1940లలొ బెజవాడలో ఒక సినిమా హాలుకు ఆనుకుని ఉన్న ఇంటిలో నివసించేవాడు. రోజూ సినిమాలు వినేవాడు.ఈ సినిమా మీద తను రచించిన మ్యూజింగ్స్ లో(280వ పుటలో 5 వ ముద్రణ 2005) ఈ కింది విధంగా వ్రాశాడు:
 
జీవన్ముక్తిలో ఎవరో అమ్మాయికి కృష్ణుడు ప్రత్యక్ష మౌతాడు. ఆ సంతోషాన్ని 'చూచితిగా' అంటుంది. అదేదో చాలా బూతును చూసినట్టు, తనకి చాలా సిగ్గయినట్టు, బతుకు అసహ్యమైనట్టు.
 
"ఏమి తెల్పుదు నాన్నా!ఏమి తెల్పుదు నాన్నా! ఏమి తెల్పుదు నాన్నా!" అని ఏడుస్తుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జీవన_ముక్తి" నుండి వెలికితీశారు