జూన్ 19: కూర్పుల మధ్య తేడాలు

వ్యక్తిని చర్చాను
చి Wikipedia python library
పంక్తి 7:
*[[1829]]: [[లండను]] [[పోలీసులు |పోలీసు]]లకు, జీతం, యూనిఫాం లను అనుమతిస్తూ చేసిన 'ద మెట్రోపాలిటన్ పోలీసు చట్టం' [[బ్రిటిషు]] రాజు అనుమతి పొందింది.
*[[2009]]: 32 సంవత్సరముల అనంతరం [[భారత దేశము|భారతదేశపు]] [[ద్రవ్యోల్బణం]] రుణాత్మకం (సున్నా కంటె తక్కువ)గా నమోదైనది.
*[[1953]]: [[అమెరికా]] కు చెందిన [[అణుశక్తి ]] రహస్యాలను [[సోవియట్ రష్యా ]] కు చేరవేసిన 'జూలియస్', 'ఎథెల్ రోసెన్ బెర్గ్' అనే ఇద్దరిని [[న్యూయార్క్ ]] నగరంలో శిక్షించారు.
*[[1964]]: [[అమెరికా సెనేట్]] [[సివిల్ రైట్స్ చట్టం]] [[1964]] ను ఆమోదించింది.
*[[1989]]: [[ఇ.ఎస్. వెంకట రామయ్య ]][[సుప్రీంకోర్టు]] [[ప్రధాన న్యాయమూర్తి]] గా ప్రమాణస్వీకారం (19 జూన్ 1989 నుంచి 18 డిసెంబర్ 1989 వరకు).
==జననాలు==
 
పంక్తి 30:
* [http://www.datesinhistory.com ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే].
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు].
* [http://www.440.com/twtd/today.html ఈ రోజు గొప్పతనం].
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=May&day=01 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]
"https://te.wikipedia.org/wiki/జూన్_19" నుండి వెలికితీశారు