జూలై 23: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 5:
== సంఘటనలు ==
* [[0636]]: [[బైజాంటైన్]] సామ్రాజ్యం నుంచి అరబ్బులు [[పాలస్తీనా]] లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాదించారు.
* [[0685]]: కేథలిక్ పోప్ గా [[జాన్ V]] తన పాలన మొదలుపెట్టాడు.
* [[1253]]: [[పోప్ ఇన్నోసెంట్ III ]], వియెన్నె ఫ్రాన్స్ నుంచి [[యూదుల]] ను బహిష్కరించాడు.
* [[1298]]: [[ఉర్జుబర్గ్]], [[జర్మనీ]] లోని [[ఉర్జుబర్గ్]] లో [[యూదుల్]] ను ఊచకోత (హత్యాకాండ) కోసారు.
పంక్తి 13:
* [[1877]]: మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను [[హవాయి]] లో పూర్తి చేసారు.
* [[1877]]: మొదటి అమెరికన్ మునిసిపల్ రైల్ రోడ్ (సిన్సిన్నాతి సదరన్) మొదలైంది.
* [[1880]]: మిచిగాన్ లోని గ్రాండ్ రేపిడ్స్ లో మొదటి వాణిజ్య జలవిద్యుత్ కేంద్రం మొదలైంది.
* [[1895]]: [[ఎ. ఛార్లోయిస్]] గ్రహశకలం (ఆస్టరాయిడ్) [[#405 థియ]] ని కనుగొన్నాడు.
* [[1904]]: 'లా పర్చేజ్ ఎక్ష్పో' ప్రదర్శన జరుగుతున్నప్పుడు, 'ఛార్లెస్ ఇ. మెంచెస్', 'ఐస్ క్రీం కోన్' ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు.
పంక్తి 19:
* [[1909]]: 'ఎమ్. ఉల్ఫ్', '#683 లాంజియ' పేరుగల గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్నాడు.
* [[1920]]: [[కీన్యా]] [[బ్రిటిష్ సామ్రాజ్యం]] లో వలస గా మారింది.
* [[1921]]: అమెరికాకు చెందిన 'ఎడ్వర్డ్ గౌర్డిన్' లాంగ్ జంప్ లో రికార్డు 25' 2 3/4" సాధించాడు.
* [[1927]]: [[బొంబాయి]] రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
* [[1932]]: '#1246 ఛక' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.
* [[1937]]: 'పిట్యూటరీ హార్మోన్' ని వేరు చేసినట్లుగా 'యేల్ యూనివెర్సిటీ' ప్రకటించింది.
* [[1938]]: '#1468 జోంబ' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.
* [[1947]]: మొదటి (అమెరికన్ నేవీ) జెట్స్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పడింది (క్వోన్సెట్, ఆర్.ఐ)
* [[1952]]: ఈజిప్ట్ లోని రాజరికాన్ని కూలదోసి, జనరల్ నెగిబ్, అధ్యక్షుడు అయ్యాడు. (నేషనల్ దినం)
* [[1956]]: గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది.
* [[1931]]: హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను [[ఆస్ట్రేలియా]] ఆధిపత్యంలోకి బదిలీ చేసారు.
* [[1964]]: ఈజిప్షియన్ ఆయుదాల ఓడ 'స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా' , బోనె ([[అల్జీరియ]]) లోని రేవులో పేలి, 100 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. 20 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది.
పంక్తి 37:
* [[1974]]: గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోయింది.
* [[1979]]: '#2736 ఆప్స్' అనే గ్రహశకలాన్ని 'ఇ. బొవెల్' కనుగొన్నాడు.
* [[1980]]: 'సోయుజ్ 37' అనే రోదసీ నౌక , ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాం కి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న 'సాల్యూత్ 6' రోదసీనౌకకు చేరవేసింది.
* [[1984]]: 'కుంబ్రియా' లో ఉన్న 'సెల్లాఫీల్డ్' దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివశిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది.
* [[1987]]: తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది ( మహిళల రికార్డు).
* [[1987]]: [[మొరాకో]] కి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు.
 
== జననాలు ==
* [[1936]] : ఒక ప్రసిద్ధ పంజాబీ భాషా కవి, [[శివ్ కుమార్ బటాల్వి]]
* [[1856]]: భారత జాతీయనేత [[బాలగంగాధర తిలక్]] పుట్టినరోజు. (మ. [[1920]])
* [[1892]] : హేలి సెలాస్సీ, ఇతియోపియా చక్రవర్తి (1930-1974).
పంక్తి 55:
 
 
* [[1885]]: [[యులీసెస్ ఎస్. గ్రాంట్]], 18వ [[అమెరికన్ ప్రెసిడెంట్]] తన 63వ ఏట, మౌంట్ మెక్‌గ్రెగర్, [[న్యూయార్క్]], లో మరణించాడు.
* [[1916]]: [[స్కాట్లాండు]]కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత, [[ విలియం రామ్సే]] (జ. 2 అక్టోబర్ 1852).
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
పంక్తి 68:
* [http://www.datesinhistory.com ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే].
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు].
* [http://www.440.com/twtd/today.html ఈ రొజు గొప్పతనం].
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=Jul&day=23 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]
"https://te.wikipedia.org/wiki/జూలై_23" నుండి వెలికితీశారు