జె. డి. చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 3:
| image =Jd-chakravarthy.jpg
| caption
| birth_name =నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి
| birth_date =
| birth_place =[[రాజమండ్రి]] , [[ఆంధ్రప్రదేశ్]]
పంక్తి 12:
| occupation = [[నటుడు]], <br /> [[దర్శకుడు]]
}}
'''జె. డి. చక్రవర్తి ''' ఒక భారతీయ సినీ నటుడు మరియు దర్శకుడు. ఇతను దర్శకుడు [[రాంగోపాల్ వర్మ]] శిష్యుడు.
==నేపధ్యము==
హైదరబాదు లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో కర్ణాటక సంతీగ విద్వాంసురాలైన డాక్టర్ శాంత కోవెల నాగులపాటి మరియు నాగులపాటి సూర్యనారాయణ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్యను హైదరాబాదు లోని [[m:en:St. George's Grammar School (Hyderabad)|సెయింట్ జార్జ్స్ గ్రామర్ పాఠశాల]] లో మరియు ఇంజనీరింగ్ విద్యను [[m:en:Chaitanya Bharathi Institute of Technology|చైతన్య భారతి కళాశాల]] లో పూర్తి చేశాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article973666.ece |title=NATIONAL / ANDHRA PRADESH : When old memories came alive |publisher=The Hindu |date=2010-12-24 |accessdate=2012-07-12}}</ref><ref>{{cite web|url=http://www.totaltollywood.com/interviews/Chakravarthi_2035.html |title=Chakravarthi - Interviews in Telugu Movies |publisher=Totaltollywood.com |date= |accessdate=2012-07-12}}</ref><ref>{{cite web|url=http://www.telugumovietalkies.com/j-d-chakravarthy-profile/ |title=J.D. Chakravarthy Profile |publisher=Telugu Movie Talkies |date= |accessdate=2012-09-15}}</ref><ref>{{cite web|url=http://www.youtube.com/watch?v=Svhk4wtQIDM&feature=related |title=Mee Star : J D Chakravarthy |publisher=YouTube |date=2012-07-02 |accessdate=2012-09-15}}</ref>
"https://te.wikipedia.org/wiki/జె._డి._చక్రవర్తి" నుండి వెలికితీశారు