టంగుటూరి అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
{{Infobox_Indian_politician
| image=Anjayya.jpg
| name = టంగుటూరి అంజయ్య
| birth_date = [[ఆగష్టు 16]] , [[1919]]
| death_date = [[అక్టోబరు 19]] , [[1986]]
| residence =
| office = ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
| constituency =
| term = [[1980]] అక్టోబరు - [[1982]] ఫిబ్రవరి
| predecessor = డా.[[మర్రి చెన్నారెడ్డి]]
| successor =[[భవనం వెంకట్రామ్]]
| party =కాంగ్రెసు
| religion = [[హిందూ]]
| spouse =
| date =
| year =
పంక్తి 20:
'''టంగుటూరి అంజయ్య'''([[ఆగష్టు 16]] , [[1919]] - [[అక్టోబరు 19]] , [[1986]]), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]]. ఈయన [[1980]] అక్టోబరు నుండి [[1982]] ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
 
ఆల్విన్ పరిశ్రమలో ''ఆరణాల కూలీ''గా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు<ref name=anj3>[http://www.hindu.com/2006/08/14/stories/2006081417680500.htm లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భముగా హిందూ పత్రికలో వ్యాసం]</ref>.
[[కాంగ్రెసు పార్టీ]] కి చెందిన అంజయ్య [[మెదక్]] జిల్లా [[రామాయంపేట]] నియోజకవర్గము నుండి రాష్ట్ర [[శాసన సభ]] కు ఎన్నికైనాడు.
 
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_అంజయ్య" నుండి వెలికితీశారు