టీకా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
''ఇదే పేరుతో నున్న [[టీకా (భాష)]] వ్యాసం కోసం చూడండి.''
'''టీకా''' ('''vaccine''') అనగా [[వ్యాధి నిరోధకత]] (ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన [[మందు]]. వాక్సిన్ అనే పదము [[ఎడ్వర్డ్ జెన్నర్]] (Edward Jenner) [[మశూచి]]ని నివారించడానికి గోమశూచికాన్ని([[లాటిన్]] భాషలో ''vacca'' అంటే [[గోవు]] అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని [[లూయిస్ పాశ్చర్]] మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు.
== వాక్సిన్లలో రకాలు ==
పంక్తి 10:
== వ్యాధి నిరోధకత ==
==టీకాలను భద్రపరచడం మరియు సరఫరా==
ఇంతకుముందు టీకాలను ఎక్కువరోజులు నిలువ ఉంచడానికి సాధారణంగా థైమెరోసల్ అనే పదార్థాన్ని వాడేవారు. దీనిలో ఎక్కువశాతం ఒకరకమైన [[పాదరసం]] ఉంటుంది అందువల్ల [[డెన్మార్క్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వంటి దేశాల్లో దీని వాడుకను తగ్గించారు.<ref>http://www.cdc.gov/nip/vacsafe/concerns/thimerosal/faqs-mercury.htm</ref>
== ఎయిడ్స్ నివారణకై టీకాలపై పరిశోధన ==
|