డబ్బు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q693464 (translate me)
చి Wikipedia python library
పంక్తి 4:
==చరిత్ర==
[[File:A print from 1845 shows cowry shells being used as money by an Arab trader.jpg|thumb|గవ్వలను ధనంగా వాడుతున్న అరబ్ వర్తకులు - 1845 నాటి ప్రింట్]]
డబ్బుది వేల సంవత్సరాల చరిత్ర. ప్రాచీన కాలములో వస్తుమార్పిడి పద్దతి ద్వారా క్రయ విక్రయములు జరిపేవారు. తదుపరి కాలములో అనేక వస్తువులు, ఆల్చిప్పలు, గవ్వలు, బార్లీ, పూసలు మొదలైనవి డబ్బుగా చలామణి అయ్యాయి. సహజంగా చాలా తక్కువగా దొరికే విలువైన లోహాలు, బంగారం వెండి లాంటివి డబ్బుగా ఉపయోగించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/డబ్బు" నుండి వెలికితీశారు