డయానా ఎడుల్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
[[1956]], [[జనవరి 26]]న [[ముంబాయి]]లో జన్మించిన డయానా ఎడుల్జీ (Diana Fram Edulji) [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన మాజీ [[క్రికెట్]] క్రీడాకారిణి. ఆమె క్రికెట్ ఆడటానికి ముందు [[బాస్కెట్ బాల్]], [[టేబుల్ టెన్నిస్]] జూనియర్ స్థాయిలలో ఆడింది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ [[లాలా అమర్‌నాథ్]] నిర్వహించిన క్రికెట్ క్యాంపు వల్ల ఆమె క్రికెట్ లో నైపుణ్యం సాధించింది. ఎడుల్జీ ప్రారంభంలో రైల్వేస్ తరఫున ఆ తర్వాత భారత జట్టు తరఫున టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. ఈమె ఎడమచేతితో బౌలింగ్ చేసేది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/డయానా_ఎడుల్జీ" నుండి వెలికితీశారు