డాక్టర్ చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 5:
year = 1964|
language = తెలుగు|
story = [[కోడూరు కౌసల్యాదేవి]]
([[చక్రభ్రమణం]] నవల ఆధారంగా)|
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],
[[సావిత్రి]],
[[జగ్గయ్య]],
[[షావుకారు జానకి]],
[[కృష్ణకుమారి]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[సూర్యకాంతం]],
[[గీతాంజలి]],
[[పద్మనాభం]],
[[చలం]],
[[జయంతి]]|
dialogues = [[ఆచార్య ఆత్రేయ]] |
producer = [[డి.మధుసూదనరావు]]|
playback_singer = [[బి.వసంత]],
[[ఎస్.జానకి]],
[[పి.బి.శ్రీనివాస్]],
[[ఘంటసాల]],
[[మాధవపెద్ది సత్యం]],
[[పి.సుశీల]]|
imdb_id = 0260868

'''డాక్టర్ చక్రవర్తి''', 1964లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. [[కోడూరు కౌసల్యాదేవి]] రచించిన "చక్ర భ్రమణం" ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. ఇందులో చాలా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ''ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా'', ''నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది'', ''పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా'', '' మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము'' వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి.

పంక్తి 20:

* సహాయ దర్శకుడు: [[కె.విశ్వనాధ్]]
* నవలకు చిత్రానువాదం: [[గొల్లపూడి మారుతీరావు]], [[రావూరి వెంకట సత్యనారాయణరావు]]

పంక్తి 65:
! గాయకులు

| ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా
| [[ఆరుద్ర]]
| [[సాలూరు రాజేశ్వరరావు]]
"https://te.wikipedia.org/wiki/డాక్టర్_చక్రవర్తి" నుండి వెలికితీశారు