డాల్ఫిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 19:
'''డాల్ఫిన్''' ([[ఆంగ్లం]] Dolphin) ఒక రకమైన సముద్రపు నీటిలో మరియు నదీ జలాల్లో నివసించే [[క్షీరదము]]. ఇవి [[యూధీరియా]] లోని [[సిటేషియా]] క్రమానికి చెందిన [[జంతువులు]]. ఇవి తిమింగళానికి దగ్గర సంబంధం కలవి. వీనిలో సుమారు 40 ప్రజాతులున్నాయి. మన దేశంలో అంతరించి పోయే దశలో ఉన్న రివర్ డాల్పిన్స్ ని సంరక్షించటానికి, కేంద్ర ప్రభుత్వం డాల్పిన్ ని జాతీయ జలచరం గా ప్రకటించారు.
 
డాల్ఫిన్ పేరు [[ప్రాచీన గ్రీకు]] (''delphís''; "dolphin"), సంబంధిత గ్రీకు భాషలో(''delphys''; "womb") నుండి వచ్చినది. ఈ జంతువులను గర్భాశయం కలిగిన చేపలుగా భావించి ఇలా పిలిచేవారు ("a 'fish' with a womb").<ref>The American Heritage® Dictionary of the English Language, Fourth Edition, [http://dictionary.reference.com/browse/Dolphin online entry at Dictionary.com], retrieved [[December 17]] [[2006]].</ref>
 
 
ఇవి 1.2 మీటర్ల (4 అడుగులు) మరియు 40 కిలోగ్రాములు (88 పౌండ్లు) ([[Maui's Dolphin]]) నుండి 9.5 మీటర్లు (30 అడుగులు) మరియు 10 [[టన్ను]]లు (the [[Orca]] or Killer Whale) వరకు ఉంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి, ఎక్కువగా లోతు తక్కువగా ఉండే సముద్రపు అంచులలో జీవిస్తాయి. ఇవి మాంసాహారులు, ఎక్కువగా [[చేపలు]] మరియు స్క్విడ్ లను తింటాయి. డాల్ఫిన్లు సిటేషియాలో పెద్ద కుటుంబం. ఇవి సుమారు 10 మిలియన్ సంవత్సరాల కాలంలో అనగా [[మియోసీన్]] కాలం నుండి పరిణామం చెందాయి. డాల్ఫిన్ లను జంతువులన్నింటిలో చాలా తెలివైనవిగా భావిస్తారు. ఇవి చాల స్నేహపూర్వకంగా, సరదాగా ఆడుకోవడానికి మానవులకు దగ్గరగా ఉంటాయి. వీటిని పెంచే ప్రదేశాల్ని డాల్ఫినేరియమ్ అంటారు.
 
== వర్గీకరణ ==
"https://te.wikipedia.org/wiki/డాల్ఫిన్" నుండి వెలికితీశారు