డి. నాగేశ్వర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
[[పద్మశ్రీ]] డాక్టర్ '''డి. నాగేశ్వర్‌ రెడ్డి''' జీర్ణాశయ ప్రేగుల [[వైద్య నిపుణులు]]. ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన '''ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ''' ఛైర్మన్.విజయవాడలో ఇంటర్ పూర్తిచేశారు.[[కర్నూలు]] మెడికల్ కళాశాలలో చదువుకున్నారు. 2002 లో [[పద్మశ్రీ]] అవార్డు అందుకున్నారు.చెన్నైలో ఇంటర్నల్ మెడిసిన్, అటుపైన గ్యాస్ట్రో ఎంటరాలజీ ,పీజీఏ చండీగఢ్‌లో డీఎం చేశారు.నిమ్స్‌లో పనిచేశారు.తర్వాత గాంధీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
==2009 మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డ్==
అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ (ASGE) వారు 2009 లో దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డికి మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డ్ ను ప్రదానం చేశారు. ఈ అవార్డ్ ఎండోస్కోపీ రంగంలో ప్రపంచ అత్యధిక పురస్కారంగా మరియు తరచుగా ఎండోస్కోపీ యొక్క నోబెల్ బహుమతిగా అభివర్ణించబడుతుంది.