తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
== సంస్కృతి ==
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా [[కర్ణాటక సంగీతం|కర్నాటిక సంగీతానికి]] చేసిన సేవలకూ, [[భరత నాట్య|భరత శాస్త్రానికి]] చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే [[తంజావూరు పెయింటింగు]] చాలా ప్రసిద్ది. ఇంకా [[వీణ]], [[తంజావూరు బొమ్మలు]], [[తవిల్‌]] ఇక్కడి ప్రముఖమైన విషయములు. తంజావూరులో తమిళ సాంప్రదాయములు గల కుటుంబాలు ఎక్కువ.
 
== చరిత్ర ==
 
చారిత్రకముగా ఈ నగరము ఒకప్పుడు [[చోళ]] రాజులకు బలమైన కేంద్రము. తరువాత [[నాయక రాజులు]] తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించినారు. తరువాత [[మరాఠా రాజులు]] కూడా ఈ నగరాన్ని ఏలినారు.
 
1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని [[వెంకాజీ]] నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]] నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో [[భ్రిటీషు]] వారు మొదట ఇక్కడికి వచ్చినారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించినారు.
== భౌతిక వివరణలు ==
 
ఈ నగరము [[తమిళనాడు]] నందలి నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో [[తమిళులు]], [[తెలుగు వారు]] ఎక్కువగా ఉంటారు. తరువాత [[సౌరాష్ట్రీయులు]], [[మరాఠీలు]] ఉంటారు.
 
== ఉద్యోగాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1184317" నుండి వెలికితీశారు