తంబుర: కూర్పుల మధ్య తేడాలు

బంబుర ఇక్కడ విలీనం
చి Wikipedia python library
పంక్తి 3:
[[File:A Lady Playing the Tanpura, ca. 1735.jpg|thumb|100px|ఎడమ|A Lady Playing the Tanpura, ca. 1735]]
[[దస్త్రం:Burrakata kalaakaarulu 2.JPG|thumb|right|వనస్థలిపురంలో తంబుర పట్టుకున్న వ్వక్తి]]
[[తంబుర]] అనగా ఇదొక తంత్రీ వాయిద్యం. ఇందులో చాల రకాలున్నాయ్. సొరకాయ బుర్ర తో చేసిన వాటికి రెండు లేద ఒక తంత్రి మాత్రమే వుంటుంది. వీటిని తత్వాలు పాడేవారు ఎక్కువగా వాడుతారు. దీనిని వాడటానికి ప్రక్క వాయిద్యాలతో పని లేదు. కేవలం [[తాళాలు]] మాత్రం ప్రక్క వాయిద్యంగా వుంటే సరిపోతుంది. ఇంకో రకం: దీనికి అనేక తంత్రులు కలిగి కర్రతో చేసినదై వుంటుండు. వీటిని బుర్రకథకులు, ఒగ్గు కథకులు ఉపయోగిస్తారు. దీనిని ప్రక్కవాయిద్యాల తోనే ఉపయోగిస్తారు. దీనికి ప్రక్కవాయిద్యం తప్పని సరిగా [[గుమ్మెత్త]] వుంటుంది.
 
{{wiktionary|బంబుర}}
"https://te.wikipedia.org/wiki/తంబుర" నుండి వెలికితీశారు