తట్టు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Reflinks: Converting bare references |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{DiseaseDisorder infobox
| Name
| ICD10
| ICD9
| Image
|
| DiseasesDB
| MedlinePlus
| eMedicineSubj
| eMedicineTopic = 259
| eMedicine_mult = {{eMedicine2|emerg|389}}
పంక్తి 23:
| species = '''''మీజిల్స్ వైరస్'''''
}}
'''తట్టు''' లేదా '''పొంగు''' అనబడే ఈ వ్యాధినే ఆంగ్ల భాషలో ''మీజిల్స్''
== వ్యాధి వ్యాప్తి ==
పంక్తి 29:
== వ్యాధి లక్షణాలు ==
వ్యాధి నిర్ధారణ చేయాడానికి ఈ
* కళ్ళు ఎర్రపడడం (కంజక్టైవల్ కంజషన్)
* నోటి లోపలి బుగ్గలలొ కాప్లిక్ స్పాట్స్ (ఇసుక రేణువుల వంటి
* మూడు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండడం
* రాష్ (దద్దుర్లు) ముఖం నుండి ప్రారంభమయి కాళ్ళ వైపు పాకడం.
పంక్తి 41:
== వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స ==
;రోగిని వైద్యుడు పరిక్షించడం ద్వారా
వ్యాధి విర్ధారణ ముఖ్యంగా రోగి వ్యాధి లక్షణాలు, కనిపించే రోగి చర్మము పై దద్దుర్లు (రాష్)ద్వారా చేస్తారు. వైరస్ వల్ల కలిగే
;లాబ్ పరిక్షలు
రోగ పరిక్షించడం ద్వారా నిర్ధారణ రాక పోతే లాబ్ పరిక్షలు చేయవచ్చు.[[లాలాజం|లాలాజలాన్ని]] వైరస్ పరిక్షకి పంపి తట్టు ఉందో లేదో నిర్థారిస్తారు. మీజిల్స్ వైరస్ దాడి చేత మానవ శరీరం వ్యాధి నిరోధక ఆంటీబాడీస్ తయారు చేస్తుంది. వాటిని రక్త పరీక్ష ద్వారా పరీక్షించి వ్యాధి ని నిర్థారించవచ్చు. ఈ వ్యాధి నిరోధకా ఆంటీబాడీస్ రెండు రకాలు [[IgM]] [[IgG]]. మీజిల్స్ IgM రక్తములొ కనిపిస్తే మీజిల్స్ ఉన్నట్లు అర్థం. అదే మీజిల్స్ IgG రక్తం లొ కనిపడితే పూర్వం మీజిల్స్ గ్రస్తమయ్యినట్లు లేదా పూర్వము
;ఆరోగ్య సంక్షేమ శాఖ నివేదన
పంక్తి 54:
== వ్యాధి సోకే విధానం ==
తట్టు కలిగించే వైరస్ క్రిమి చాలా తేలికగా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా వ్యాప్తి గాలి ద్వారా జరుగుతుంది. వ్యాధి ఉన్న వ్యక్తికి దగ్గరగా
మానవులే ఈ వైరస్ కి వ్యాధి ముఖ్య అతిథులు. ఈ వైరస్ మిగతా జంతువులలొ ప్రవేశిస్తే వ్యాధిని కలిగించవు. కాని వేరే జంతువులకు వ్యాప్తి చెందుతాయి.
== వ్యాధి తీవ్రత వల్ల కలిగే ఉపద్రవాలు(కాంప్లికేషన్స్) ==
సాధారణంగా తట్టు వల్ల చిన్న చిన్న ఉపద్రవాలు వస్తాయి. తీవ్రమైన ఉపద్రవాలు సాధారణంగా రావు. అప్పుడప్పుడు [[ఊపిరి తిత్తులు|ఊపిరిత్తుతులకు]] నిమ్ము చేరి '''న్యుమోనియా''' రావచ్చు. కొద్దిగా [[అతిసార వ్యాధి|అతిసారం]] జరగవచ్చు. తీవ్రమైన ఉపద్రవాలు [[మెదడువాపు]] (ఎన్సెఫలైటిస్) , [[మెనింజైటిస్]] అరుదుగా రావచ్చు. తట్టు వచ్చాకా చాలా సంవత్సరాలకు సబ్ స్కిరీజింగ్ పాన్ ఎన్సెఫలైటిస్ అనే అవిటి చేసే ఉపద్రవం వస్తుంది. తట్టు సంబంధించిన [[వైరస్]] [[నాడీ మండలం|నాడీ వ్యవస్థలొ]]
== ప్రపంచ వ్యాప్త యం.యం.ఆర్. నిర్మూలన ==
ఈ మధ్యకాలము లొ [[జపాన్]] దేశము లొ తట్టు వ్యాధి చాలా ఎక్కువగా కనిపించింది. తట్టు వలన చాలా మంది బాధ పడ్డారు. చాలా తేలికగా వ్యాప్తి చెందే వ్యాధి కారణం చేత ఈ వ్యాధి ముఖ్యంగా జనసమ్మర్థం ఉన్న
1990 సంవత్సరములొ [[అమెరికా]] ఖండం లొని ప్రభుత్వాలు గవదలు (మమ్స్) రుబెల్ల తో సహా ఈ వ్యాధి నిర్మూలించాలని ప్రణాళిక తయారు చేశాయి. [[ఉత్తర అమెరికా]], [[మధ్య అమెరికా]], [[దక్షిణ అమెరికా]] నుండి ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించారు. చివరిగా ఈ వ్యాధి నవంబర్ 12 2002 సంవత్సరములొ గుర్తించాక తట్టు నిర్మూలించబడింది అని ప్రకటించారు.<ref>[http://www1.paho.org/english/ad/fch/im/Measles.htm Measles]</ref>
కాని తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ వ్యాధి వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలనుండి వచ్చినవారి వల్ల ఈ దేశాలకు వ్యాప్తి చెంది వ్యాధి మళ్ళి ఈ దేశములొ కనిపించింది. [[బోస్టన్]] లొ జూన్ 2006 సంవత్సరములొ [[భారత దేశము]] నుండి ఒక వ్యక్తి ఈ వ్యాధిని తీసుకొని వెళ్ళాడు.<ref>http://www.boston.com/yourlife/health/diseases/articles/2006/06/10/measles_outbreak_shows_a_global_threat/ Boston Globe article</ref>, <ref>http://www.npr.org/templates/story/story.php?storyId=5500100 NPR report</ref> [[ఇండియానా]] , [[ఇండియానాపోలిస్]] అనే అమెరికా ప్రదేశాలలొ 2005 సంవత్సరములొ ఈ వ్యాధి తట్టు టీకా తీసుకోని ప్రజలలొ సోకి కలవరం లేపింది. 2010 సంవత్సరముకల్ల [[రుబెల్లా]] అనే [[వైరస్]] కూడా నిర్మూలుంచాలనే ప్రణాళిక నడుస్తున్నది. <ref>http://www.paho.org/english/ad/fch/im/Rubella.htm</ref> 2006 సంవత్సరములొ [[బొలివియా]] [[బ్రెజిల్]],[[కొలంబియా]] [[గ్వాటామెలా]] [[మెక్సికొ]][[పెరూ]] [[వెనిజులా]] దేశాలలొ అప్పుడప్పుడు ఈ జబ్బు పొడసూపుతున్నది. ఈ వ్యాధి నిర్మూలనకు కొన్ని సంస్థలు కూడా పని చేస్తున్నవి. <ref>http://www.brown.edu/Courses/Bio_160/Projects2000/MMR/MMRTitle.htm</ref>
|