తమలపాకు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q159532
చి Wikipedia python library
పంక్తి 15:
| binomial_authority = [[లిన్నేయస్]]
}}
'''తమలపాకు''' లేదా '''నాగవల్లి''' భారతదేశంలో విరివిగా ఉపయోగించే [[తాంబూలం]]లో ముఖ్యమైన భాగం. ఈ [[ఎగబ్రాకే మొక్క]]ను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు.
[[దస్త్రం:Bundles of betal leaves.JPG|thumb|left|తమల పాకులు/పాకాల సంతలో తీసిన చిత్రము]]
==ఉపయోగాలు==
పంక్తి 27:
 
==సాగుచేయు విధానం==
తమలపాకు సంవత్సర [[వర్షపాతం]] 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ [[ఉష్ణోగ్రత]] గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు.
 
మే-జూన్ నెలలలో భూమిని బాగా దున్ని చదునుచేసి ఎకరాకు 16-20 కిలోల [[అవిశ]] విత్తనాలను సాలుకు సాలుకు మీటరు దూరంలో ఉంచి సాలులో వత్తుగా విత్తాలి. ఈ అవిశ విత్తనాలను ఉత్తరం, దక్షిణం దిక్కులకు మాత్రమే విత్తుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/తమలపాకు" నుండి వెలికితీశారు