తమిళ భాష: కూర్పుల మధ్య తేడాలు

→‎తరచూ వాడే కొన్ని వాక్యాలు: కొన్ని ప్రాథమిక పదాలు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Zhakaram.PNG|right|thumb|120px| ''ழ்'' గా వ్రాయబడే హల్లు తమిళం, మళయాళంతో పాటు మాండరిన్ మొదలైన మంగోలాయిడ్ భాషాకుటుంబానికి చెందిన భాషల్లో మాత్రమే కనిపిస్తుందని నమ్మకం.]]
 
'''తమిళం''' (Tamil or Tamizh (தமிழ்)) , (తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతన మైన భాష. [[దక్షిణ భారతదేశం]], [[శ్రీలంక]], [[సింగపూర్]] లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. '''తమిళం''' దక్షిణ భారత దేశంలో [[తెలుగు]] తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 15వ స్థానంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/తమిళ_భాష" నుండి వెలికితీశారు