తరంగము: కూర్పుల మధ్య తేడాలు

చి విక్షనరీకి తరలింపు మూస
చి Wikipedia python library
పంక్తి 6:
* నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక గులక రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం.([[తిర్యక్ తరంగాలు]])
* [[కాంతి]] తరంగాలు ([[విద్యుదయస్కాంత తరంగాలు]])
* [[ధ్వని]] తరంగాలు ([[అనుదైర్ఘ్య తరంగాలు]])
* [[రేడియో]], [[టెలివిజన్]] లకు చేరే తరంగాలు.([[రేడియో తరంగాలు]])
* మొబైల్ ఫోన్లను చేరే వివిధ రకాల తరంగాలు.([[మైక్రో తరంగాలు]])
* వైద్య రంగంలో [[రేడియోగ్రఫీ]] మరియు [[రేడియో థెరఫీ]] కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలు
* సముద్ర అలలు మొదలైనవన్నీ తరంగాలే.
 
పంక్తి 28:
=====అనుదైర్ఘ్య తరంగాలు=====
* యానకంలో తరంగ ప్రసారదిశ కు యానకంలోని కణాల కంపన దిశ సమాంతరంగా ఉంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అందురు.
* ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత మరియు జడత్వం కలిగిన యానకం అవసరం.
* ఈ తరంగాలకు ఉదాహరణ [[ధ్వని తరంగాలు]].
* వీటిలో కణాలు దగ్గరగా ఉన్న ప్రాంతాలను "సంపీడనాలు" , కణాలు దూరంగా ఉన్న ప్రాంతాలను "విరళీకరణాలు" అందురు.
పంక్తి 35:
=====తిర్యక్ తరంగాలు=====
* యానకంలో తరంగ ప్రసారదిశ కు యానకంలోని కణాల కంపన దిశ లంబంగా ఉంటే వాటిని తిర్యక్ తరంగాలు అందురు.
* ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత మరియు జడత్వం కలిగిన యానకం అవసరం.
* ఈ తరంగాలకు ఉదాహరణ నీటి తలంపై ఏర్పడిన తరంగాలు.
* నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక గులక రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. తరంగాలు వచ్చునపుడు నీటి లో ఒక తేలికగా ఉండు బెండు బంతిని వేసినపుడు అది పైకి క్రిందికి కదులుతుంది. దీనిని బట్టి యానకంలో తరంగ ప్రసారదిశ కు యానకంలోని కణాల కంపన దిశ లంబంగా కదులుతాయని తెలుస్తుంది.
పంక్తి 61:
# [[మైక్రో తరంగాలు]]: విద్యుద్వలయాలలో అధిక పౌనః పున్య విద్యుదయస్కాంత డోలకాలు ఉత్పత్తి చేసే వికిరణాలని మైక్రో తరంగాలు అందురు.
# [[రేడియో తరంగాలు]]
ఈ తరంగాలలో ఒక్క దృగ్గోచర వర్ణపటమును మాత్రమే మన చూడగలం. మిగిలినివి కనిపించవు. కాని కొన్ని ప్రయోగాల ద్వారా చూడవచ్చు. ఉదాహరణకు టెలివిజన్ యొక్క [[రిమోట్ కంట్రోల్]] ను చీకటిలో ఆన్ చేసి ఉంచి దాని ముందు భాగమును ఒక సెల్ ఫోన్ తో ఫోటో తీసినట్లనిన మైక్రో తరంగ ఉనికిని చూడవచ్చు.పై తరంగాల లక్షణాలన్నీ [[విద్యుదయస్కాంత తరంగాలు]] పేజీలో వివరంగా చూడవచ్చు.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/తరంగము" నుండి వెలికితీశారు