తరిగొండ వెంగమాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 2:
 
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = తరిగొండ వెంకమాంబ
| residence =
| other_names =
| image =Vengamamba statue.jpg
| imagesize = 200px
| caption = వెంగమాంబ విగ్రహం
| birth_name = తరిగొండ వెంకమాంబ
| birth_date = [[1800]]
| birth_place = [[చిత్తూరు]] జిల్లా, [[గుర్రంకొండ]] మండలములోని [[తరిగొండ]]
| native_place =
| death_date = [[1866]]
| death_place =
| death_cause =
| known = 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి
| occupation =
| title =
పంక్తి 29:
| partner =
| children =
| father = కావాల కృష్ణయ్య,
| mother = మంగమాంబ
| website =
పంక్తి 43:
 
==జీవితం==
వెంకమాంబ [[చిత్తూరు]] జిల్లా, [[గుర్రంకొండ]] మండలములోని [[తరిగొండ]] గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కావాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక [[బ్రాహ్మణ]] దంపతులకు 1800ల ప్రాంతములో జన్మించినది.
 
 
పంక్తి 52:
 
 
ఈమె [[తిరుమల]]లో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో [[తుంబురు కోన]] వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు [[వేంకటేశ్వరుడు]] కలలో కనుపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉన్నది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో [[ముత్యాల హారతి]] ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం (ఫసలి 1230) క్రీ.శ. 1890లో [[తూర్పు ఇండియా కంపెనీవారు]] తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తున్నది.<ref>[[సప్తగిరి]] ఆధ్యాత్మిక మాస పత్రిక, [[తి.తి.దే.]] ప్రచురణ - జనవరి 2008 - డా. రమేశన్ వ్రాసిన ఆంగ్ల గ్రంధం ధారావాహికకు డా. కోరాడ రామకృష్ణ అనువాదం</ref>
 
==రచనలు==
పంక్తి 120:
 
 
తరికొండ వేంకమాంబ రచించిన [[శ్రీకృష్ణమంజరి]] చాలా ప్రశస్తమైన స్తుతికావ్యం. దీనిని [[వావిలికొలను సుబ్బారావు]] ("ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి) తమ భక్తిసంజీవని అనే పత్రికలో [[జనవరి 1929]] సంచికలో ప్రచురిస్తూ, ఈమెను మహాయోగిని, భక్తురాలు, కవయిత్రిగా పేర్కొన్నాడు.
 
<poem>
పంక్తి 157:
 
==విశేషాలు==
పలు ప్రక్రియలలో ఇన్ని గ్రంధాలు వ్రాసిన కవయిత్రులు ఆ కాలంలో లేరు. ఇటీవలే వెంగమాంబకు సంబంధించిన జీవిత విశేషాలను, రచనల వివరాలను తెలుపుతూ ఒక జాతీయ సదస్సును [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ఉద్యోగుల శిక్షణా సంస్థ డైరెక్టర్ భూమన్ ప్రారంభించాడు. ఆమె కీర్తనలకు ప్రాచుర్యం కలిగించే లక్ష్యంతో "జీవనగానం" అవే [[సి.డి.]]ని [[2007]]లో విడుదల చేశారు.
 
 
తరిగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెంగమాంబ ప్రతిమ తరతరాలుగా పూజలు అందుకొంటున్నది. [[జనవరి 1]]న, ఇతర పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయ.
 
 
పంక్తి 171:
 
==మూలములు==
* వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా 600 బీ.సీ. టు ద ప్రెజెంట్ - సూసీ థారూ, కే.లలిత వాల్యూం 1 పేజీ 122-124 (ఆంగ్లములో)
* తరిగొండ వేంకమాంబ, [[దక్షిణాది భక్తపారిజాతాలు]], శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
* గౌరు వాస్తు ప్లానర్స్ వారి 2008 సంవత్సరం కేలండర్‌లో ఇచ్చిన విశేషాలు
"https://te.wikipedia.org/wiki/తరిగొండ_వెంగమాంబ" నుండి వెలికితీశారు