తవాఫ్ అల్-జియారహ్: కూర్పుల మధ్య తేడాలు

చి Blackstone.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:LtPowers. కారణం: (Per commons:Commons:Deletion requests/File:Blackstone.JPG).
చి Wikipedia python library
పంక్తి 1:
[[Image:Kaaba mirror edit jj.jpg|right|thumb|300px|కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.]]
'''తవాఫ్''' : ([[ఆంగ్లం]] : '''Tawaf''') ([[అరబ్బీ భాష]] మరియు [[ఉర్దూ భాష]] : طواف ) అనునది [[హజ్]] మరియు [[ఉమ్రా]] సమయంలో ఆచరించు ఒక ఇస్లామీయ సాంప్రదాయం. [[మక్కా]] లోని [[కాబా]] గృహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, ఈ సాంప్రదాయాన్నే తవాఫ్ అని వ్యవహరిస్తారు. ఈ తవాఫ్ 7 సార్లు, గడియారపు ముల్లు చందంగా తిరుగుతూ ఆచరించబడుతుంది. ఈ విధము [[హాజిరా|బీబీ హాజరా]] ([[ఇబ్రాహీం]] పవక్త భార్య) 'సఫా' మరియు 'మర్వా'ల మధ్య తన కుమారుడు [[ఇస్మాయీల్]] కోసం నీటి కొరకు 7 సార్లు పరిగెత్తినది, అల్లాహ్ ఆ సమయంలోనే [[జమ్ జమ్]] బావిని ఆవిష్కరించాడు. ఇందుకు చిహ్నంగా, తవాఫ్ కొరకు ఈ ఏడు సార్లు అనే సంఖ్య వచ్చినది. ఈ తవాఫ్ చేయు సమయంలో "లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్" (ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను) అని అంటారు.
[[కాబా]] చుట్టూ తవాఫ్ చేయడం, [[అర్ష్ ఎ ముఅల్లా]] మరియు "జన్నత్ అల్ ఫిర్దోస్" చుట్టూ ప్రదక్షిణం చేయునట్లు ముస్లింల విశ్వాసం.
"https://te.wikipedia.org/wiki/తవాఫ్_అల్-జియారహ్" నుండి వెలికితీశారు