తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 5:
[[దస్త్రం:Crude Rice bran oil.jpg|thumb|right|200px|ముడి తవుడునూనె]]
[[దస్త్రం:Ricebranoil.jpg|thumb|right|సీసాలో రిఫైండు తవుడు నూనె.]]
'''తవుడు నూనె''' ('''Rice Bran oil''') ఒక రకమైన [[నూనె]]. ఆహర యోగ్య తైలం. ఏకబిజదళ తరగతికి చెందిన [[వరి]] మొక్క. కుటుంబం [[పోయేసి]] (poaceae). ఈ మొక్క శాస్త్రీయనామం ఒరైజా సాటివా (oryza sativa), యిది ఆసియా రకం. ఆఫ్రికా రకం పేరు ఒరైజా గ్లాబెర్రిమ. దీనిని ఏకవార్షీకంగా సాగుచేయుదురు.చరిత్రకాధారం ప్రకారం 4 వేల సంవత్సరాలకు ముందే [[చైనా]]దేశంలో ఈ పంట పండించేవారు.ఆక్కడనుండి గ్రీకులకు పూర్వమే ఇండియాలో వరిని పండించడం మొదలైనది.<ref>http://www.infoplease.com/encyclopedia/science/rice-history-rice-cultivation.html</ref>.ప్రస్తుతం వెయ్యికిపైగా వరిలో రకాలున్నాయి.
 
[[తవుడు]], వడ్లలను (Paddy), [[బియ్యం]] మిల్లులో (Rice Mill) బియ్యం ఉత్పత్తి కై ఆడించినప్పుఫు, 'తవుడు' లేదా 'తౌడు' ఉప ఉత్పత్తి గా ఏర్పడును. తౌడును 'చిట్టు', 'పారూ' అని కూడా ఆంటారు. తౌడును సాధారణంగా పశువులకు దాణాగా (మేత), కుడితిలో కలిపి యివ్వడం జరుగుతుంది. అటువంటి తవుడు నుండి నూనె అనగానే కొద్దిగా ఆశ్ఛర్యం అన్పిస్తుంది. గత 30-35 ఏళ్ళగా భారత దేశంలో తవుడు నుంచి నూనెను "సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ (Solvent extraction) పద్ధతి ద్వారా తవుడు నూనెను ఉత్పత్తి చేయుచున్నారు. కాని మొదట 15 సంవత్సరాలు ఉత్పత్తి అయ్యిన తవుడు నూనె, ఎక్కువ శాతంలో F.F.A. (Free fatty Acids)ను కలిగి వుండటం వలన, ఆ నూనెను ఎక్కువగా, కేవలం సబ్బులు, ఫ్యాటిఆమ్లాల తయారిలో మాత్రమే వినియోగించేవారు. ఎక్కువ శాతంలో F.F.A. (40-80 %) వుండటం వలన ఈ నూనెను 'రిపైన్‌' చెయ్యుటకు అనుకూలం కానందున కేవలం సబ్బులు, ఫ్యాటి ఆసిడ్‌లు, గ్రీజ్‌ వంట్ వాటి ఉత్పత్తికి మాత్రమే తవుడు నూనెను వాడెవారు. కాలక్రమేన ఆయిల్‌ ఇండ్రస్టిలో,ఆయిల్‌ ప్రాసెంగ్‌ విధానంలో వచ్చిన మార్పుల వలన తక్కువ శాతం ఫ్రీ ఫ్యాటి ఆసిడ్‌ వున్న(5-20%) తవుడు నూనెను ఉత్పత్తి చేయ్యడం సాధ్యం అయ్యినది. అలాగే 'ఫిజికల్ రిఫైనింగ్‌' పద్దతిలో, స్టీమ్‌ డిస్టిలెసన్‌ ద్వారా తవుడు నూనెలోని ఫ్రీఫ్యాటి ఆసిడులను తొలగించడం వలన, రిఫైనింగ్‌ లాస్‌ తగ్గడం వలన తవుడు నూనె నుండి వంటనూనెను (Cooking oil) ఉత్పతి చెయ్యడం మొదలైంది. ప్రస్తుతం తౌడు నూనె మార్కెట్‌లో వివిధ బ్రాండ్‌ల పేరుమీద లభిస్తున్నది. ఉదాహరణకు: రైస్ రిచ్‌, రసోల, తండుల్, చె వంటి పేర్లతో లభిస్తున్నది. కీ.శ.2008-2009 లో 8.5 లక్షల టన్నుల తవుడు నూనె ఉత్పత్తి కాగా అందులో,ఆందులో 8.2 లక్షల టన్నుల తవుడు నూనెను 'ఏడిబుల్‌ గ్రెడ్‌ (Edible grade) నూనెగా ఉత్పత్తి అయ్యింది<ref>SEA Hand Book.2009</ref>. తవుడు నూనెను సాల్వెంట్‌ విధానంలో ఉత్పత్తి చెయ్యడం వలన, 10-20% వరకు ఫ్రీ ఫ్యాటి ఆసిడ్స్ (F.F.A.), గమ్స్(Gums)2-2.5%, వ్యాక్స్(Waxes)2-3% కలిగి వుండటం వలన తవుడు నూనె ను నేరుగా వంట నూనెగా ఉపయో గించడం వీలుకాదు. ఈ విధంగా ఎఫ్.ఎఫ్.ఏ., గమ్స్, వ్యాక్స్,కలిగి వున్న తౌడు నూనెను క్రూడ్‌ లేదా రా రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ అంటారు. అందుచే ఈ నూనెను రిఫైనరిలో 'రిఫైన్‌' (Refine) చేసి, రిఫైండ్ తవుడు నూనెగా మార్చి మార్కెటింగ్ చెయుదురు.
పంక్తి 43:
తవుడును గుళికకలుగా మార్చు యంత్రాన్ని పెల్లెటైజరు (Pelletiser) లేదా కూబర్ మెచిన్ (cuber machine) అనెదరు<ref>[https://www.google.co.in/search?q=rice+bran+pellets&espv=210&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=8YFmUtz9BcP7rAfA6YH4CQ&ved=0CEoQsAQ&biw=1366&bih=677]పెల్లటైజరు</ref> . పెల్లెటైజరులో సాధారణంగా కాస్ట్‌ఐరన్‌ (cast iron)తో చేసిన డై ప్లేట్‌ (Die plate) మరియు, రోలరులు వుండును.డై ప్లెట్‌కు 6-8 వ్యాసం(Diameter)వున్న రంధ్రాలుండును.డై ప్లేట్‌ మందం 55-60 మి.మీ. వుండును.ఈ డై ప్లెట్‌మీద 4-6 రోలరులు బిగించబడి వుండును.వీటి డయా 280 మి.మీ.లు వుండి, వెడల్పు 100-160 మి.మీ వరకు పెల్లెటైజర్‌ ఉత్పత్తి సామార్ద్యంనుబట్టి వుండును. డై ప్లేట్‌డయా కూడా మెషిన్‌ కెపాసిటిని బట్టి 600-840 మి.మీ. వుండును. పెల్లెటైజరుకు తవుడును పంపించెముందు, తవుడును టెంపరింగ్‌ కన్వెయరు (Temparing conveyer)లో ఒపన్‌స్టీమ్ ద్వారా కుకింగ్‌ చెయ్యుదురు. ఒపన్‌స్టీమ్‌ ద్వారా తవుడును కుకింగ్‌ చెయ్యడంవలన తవుడులోని తేమ (Moisture) శాతం 15% వరకు పెరగడంవలన పెల్లెట్స్ సుభంగా ఏర్పడుతాయి. పెల్లెటైజెర్ తిరుగునప్పుడు, డై ప్లెట్‌తో పాటు రోలరులు తిరుగును. డై ప్లేట్ భ్రమణ వేగం (Revolution) 90-100/నిమిషానికి వుండును. కుకింగ్ అయ్యిన తవుడు పెల్లెటైజెర్ డై ప్లెట్‌ మీద పడినప్పుడు,రోలరులు తవుడును అధిక వత్తిడితో డైప్లెట్ మీద నొక్కడం/వత్తడం వలన, తవుడు పెల్లెట్‌లగామారి డై ప్లెట్‌ రంధ్రాలనుండి బయటకు వచ్చును. పెల్లెటైజరునుండి తయారు అయ్యివచ్చు పెల్లెట్‌ల ఉష్ణోగ్రత 80-85 డిగ్రీలి/సెంటిగ్రెడ్‌ వుండును. డై ప్లెటుకు దిగువన ఒకకట్టరును బిగించి, పెల్లెట్స్‌ను కావలసిన సైజుకు కత్తరించడం జరుగును. బ్రాన్‌పెల్లెట్స్‌ను సాల్వెంట్ ప్లాంట్‌కు పంపెముందు, పెల్లెట్స్ ఉష్ణోగ్రతను, మరియు పెల్లెట్స్ యొక్క మాయిచ్చర్‌ను తగ్గించవలసి వున్నది. అందుచే పెల్లెట్‌లను పెల్లెట్‌ కూలర్‌ (pellet cooler) అనే యంత్రపరికరంకు పంపించి, పెల్లెట్‌ల ఉష్ణోగ్రతను 45-50 సెంటిగ్రెడ్‌ డిగ్రీల వరకు కూల్‌చెయ్యుదురు.పెల్లెట్‌కూలరులో పెల్లెట్స్‌ వెళ్లునప్పుడు, ఎయిరు బ్లొవర్‌ (Air Blower) ద్వారా చల్లనిగాలిని ప్రసరింప చెయ్యడం వలన పెల్లెట్స్ చల్లబడును. అంతియేకాదు, పెల్లెట్స్ యొక్క తేమ శాతం కూడా 12% వరకు వచ్చును. పెల్లెట్‌కూలరులో చల్లబరచిన పెల్లెట్స్ ఒకకన్వెయెర్ (conveyer)ద్వారా సాల్వెంట్‌ప్లాంట్‌కు వెళ్ళును.
 
సాల్వెంట్‌ ప్లాంట్‌లో ఎక్స్‌ట్రాక్టరులో బ్రాన్‌ పెల్లెట్స్ మీద హెక్సెనును కంటిన్యుయస్‌గా స్ప్రే చెయ్యడం వలన తవుడు పెల్లెట్స్‌లోని ఆయిల్‌ హెక్సెనులో కరిగి తవుడు నుండి, వేరుపడును. ఎక్సూట్రాక్టరులో తవుడు పెల్లెట్స్ ఫీడింగ్‌ హపరు నుండి, డిచార్జి హపరుకు చేరు లోపల తవుడులోని ఆయిల్‌ మొత్తం హెక్సెనులో లో కరగి పోవును. ఇప్పుడు ఆయిల్లేని (Deoiled) తవుడు పెల్లెట్‌లో 30-35% వరకు సాల్వెంట్ వుండును. ఈ ఆయిల్డ్ బ్రాన్‌ను డిసాల్వెంటింగ్ టోస్టరుకు పంపి, జాకెట్‌ స్టీమ్‌హేటింగ్‌ చేసి, హెక్సెను వేపరులను తొలగించడం జరుగును. ఆ తరువాత డిఆయిల్డ్ బ్రాన్‌ను గది ఉష్ణోగ్రతకు చల్లార్చి, బ్యాగ్‌లలో ఫిల్లింగ్‌ చెయ్యుదురు.
 
తవుడునూనె మరియు హెక్సెను మిశ్రమంను 'మిసెల్లా' (Micella) అంటారు. ఈమిసెల్లాను వ్యాక్యుంలో వున్నడిస్టిలెసను (Distillation) సెక్షనులో ఆయిల్‌ మరియు హెక్సెనుగా వేరు చేయుదురు. డిస్టిలెసను సెక్షనులో హీటరులు, ఎవపరెటరులు అనే వెస్సల్స్‌ వుండును. హీటరులలో మిసెల్లను జాకెట్ స్టీంద్వారా 80-110 సెంటిగ్రెడ్‌ దిగ్రీలవరకు వేడిచేసి, ఎవపరెటరులకు పంపెదరు. హెక్సెను బాయిలింగ్‌ పాయింట్, ఆయిల్ బాయిలింగ్‌ పాయింట్‌ కన్న బాగాతక్కువ కావడం వలన, వేపరు రూపంలో హెక్సెను ఆయిల్‌ నుండి వేరుపడును (హెక్సెను బాయిలింగ్‌ పయింట్:68-72 సెంటిగ్రెడ్, ఆయిల్‌ బాయిలింగ్‌ పాయింట్‌: 350-400 సెంటిగ్రెడ్‌). వేపరురూపంలోని హెక్సెనును కండెన్సరులకు(condensers) పంపి, చల్లబరచి, ద్రవంగా మార్చి, తిరిగి ఎక్స్ట్రాక్షనులో వినియోగిస్తారు.
పంక్తి 100:
 
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|తవుడు విశ్లేషణ||Typical Analysis
|-
పంక్తి 127:
*తూర్పు ఆసియా దేశాలలో దీన్ని హార్ట్ ఆయిల్(heart oil) అనిపిలుస్తారు.నూనెలోవున్న ఓరైజనోల్,టొకోపెరొల్సు,హైడెన్సిటి కొలెస్ట్రొలును పెరిగేటట్లు చెయ్యడం వలన ,గుండెజబ్బులువచ్చేఅవకాశాన్ని తగ్గిస్స్తుంది.కాన్సరువ్యాధిని నిరోధిస్తుంది.దేహవ్యవస్థలో ఇమ్యూన్ వ్యవస్థను చురుకుపరుస్తుంది<ref> http://www.fortunericebranhealth.com/nutri-zone/10/secrets-of-rice-bran-oil.php</ref>.చర్మానికి మెరుపునిస్తుంది.కొరియా,జపానుదేశ స్త్రీలు దేహమెరుపుకై,కేశసంరక్షణకై తవుడునూనెనుపయోగిస్తారు.
*ఎక్కువ F.F.A. వున్న తవుడు నూనెను సబ్బులతయారిలో,కొవ్వుఆమ్లాల ఉత్పత్తిలో వినియోగిస్తారు<ref>http://susansoaps.com/blog/how-our-use-of-rice-bran-oil-benefits-you/</ref>
*వనస్పతి తయారిలో వాడెదరు<ref>[http://books.google.co.in/books?id=zIq9UBNQOskC&pg=PA456&lpg=PA456&dq=rice+bran+oil+in+vanaspati+making&source=bl&ots=ccx8j4On28&sig=eLAF7UK49KmLCTfpXRSeWifAAsI&hl=en&sa=X&ei=v9pmUoCtCMHUrQea3IFQ&ved=0CGIQ6AEwCA#v=onepage&q=rice%20bran%20oil%20in%20vanaspati%20making&f=false].Chemistry and Technology of Oils and Fats By Prof. Moninder Mohan Chakrabarty </ref>
 
==ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు