కాంతా రావు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 8:
| native_place =[[కోదాడ]]
| birth_name =తాడేపల్లి లక్ష్మీకాంతా రావు
| birth_date = {{birth date|1923|11|16}}
| birth_place = {{flagicon|India}} [[కోదాడ]], [[నల్లగొండ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారత్]]
| death_date = {{death date and age|2009|03|22|1923|11|16|mf=y}}
| death_place = [[హైదరాబాదు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారత్]]
| death_cause = క్యాంసరు
| yearsactive = 1950 - 1990
| known =
| occupation =సినీమా నటుడు
| networth =
| title =
| salary =
పంక్తి 38:
}}
 
'''తాడేపల్లి లక్ష్మీ కాంతారావు''' ('''కాంతారావు''') ([[నవంబర్ 16]], [[1923]] - [[మార్చి 22]], [[2009]]) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. కాంతారావు [[నల్గొండ]] జిల్లా [[కోదాడ]] మండలం [[గుడిబండ (కోదాడ మండలం)|గుడిబండ]] గ్రామములో జన్మించాడు<ref>http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html</ref>. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు [[నిర్దోషి]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు <ref>ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009</ref>. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వము [[2000]]లో [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసి సత్కరించింది. ఇతను మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్బాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్రసీమకు రామారావు, నాగేస్వరరావు లు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు".
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/కాంతా_రావు_(నటుడు)" నుండి వెలికితీశారు