తారాశశాంకం (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 7:
playback_singer = [[పి.సూరిబాబు]],<br>[[పుష్పవల్లి]],<br>[[జి.సుందరమ్మ]]|
production_company = ఆర్.ఎస్.పి.పిక్చర్స్|
imdb_id = 0254810|
}}
'''తారాశశాంకం''' 1941లో విడుదలైన పౌరాణిక చిత్రం. రఘుపతి సూర్యప్రకాష్‌ ఆర్‌.ఎస్‌.ప్రకాష్‌ పేరుతో 'తారాశశాంకం'చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆర్‌.ఆర్‌. పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో తారగా పుష్పవల్లి, చంద్రుడుగా టి.రామకృష్ణ శాస్త్రి నాయిక నాయకలుగా నటించగా బృహస్మతి పాత్రను పి.సూరిబాబు, అగ్నిదేవుడుగా సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి, శాంతగా సుందరమ్మ ముఖ్యపాత్రలు పోషించారు. కొప్పరపు సుబ్బారావు కథ మాటలు సమకూర్చారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు గాని, నాటకంగా రూపొందింది పి.సూరిబాబు ప్రభృతులు రంగస్థలంపై ప్రదర్శించినపుడు విపరీత ప్రశంసలు పొందింది.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-141404 ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010]</ref>
పంక్తి 18:
 
==బయటి లింకులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
==మూలాలు==