తిరుమల ఆస్థాన మండపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
[[బొమ్మ:Samskrutika mandapam.Tirumala.jpg|thumb|left|తిరుమల ఆస్థాన మండపం]]
 
[[తిరుమల తిరుపతి దేవస్థానములు|తి.తి.దే.]] వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిచే ప్రదేశం. ప్రతి రోజు ఈ మండపంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆస్థాన మండపం శ్రీవారి ఆలయానికి ఎదురుగా, [[బేడి ఆంజనేయస్వామి దేవాలయము]] వెనుక ఉన్నది. ఈ మండపము లోపలి భాగమున శ్రీ మహా విష్టువు యొక్క దశావతారముల శిల్పములతో అందంగా తీర్చిదిద్దారు.
 
==బయటి లింకులు==