తీసివేత: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 2:
[[దస్త్రం:Subtraction01.svg|right|thumb|180px|"5 − 2 = 3" (verbally, "5 లోనుంచి 2 తీసేస్తే మూడు")]]
[[దస్త్రం:Verticle Subtraction Example.svg|right|thumb|180px|ఒక ఉదాహరణ]]
[[తీసివేత]] అనేది ప్రాథమిక గణిత ప్రక్రియల్లో ఒకటి. [[కూడిక]] కు వ్యతిరేకమైనది. అంటే ఏదైనా ఒక సంఖ్యకు మరో సంఖ్యను కూడితే వచ్చే ఫలితంలోనుంచి అదే సంఖ్య తీసివేస్తే మరల మొదటి సంఖ్య వస్తుంది.
 
తీసివేయబడు సంఖ్య ఏ సంఖ్య నుండి దానిని తీసివేయ దలుచుకున్నారో ఆ సంఖ్యకన్నా తక్కువగా ఉండాలి లేకపోతే ఫలితం ఋణరాసుల క్రింద వస్తుంది. తీసివేయబడు సంఖ్యను శోధకము (subtrahend) అనియూ, పెద్ద సంఖ్యను శోధనీయమనీ(Minuend) అంటారు. తీసివేయగా వచ్చిన సంఖ్యకు భేదం (Difference) లేదా శేషము(Remainder) అని పేరు.
 
తీసివేతను మైనస్ (–) గుర్తు చే సూచిస్తారు.
:''c'' – ''b'' = ''a''
 
{{ప్రాథమిక గణిత ప్రక్రియలు}}
"https://te.wikipedia.org/wiki/తీసివేత" నుండి వెలికితీశారు