తెనాలి రామకృష్ణ (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{సినిమా|
production_company = [[రోహిణీ పిక్చర్స్]]|
'తెనాలి రామకృష్ణ' చిత్రాన్ని రోహిణి పిక్చర్స్ పతాకాన [[హెచ్.ఎం.రెడ్డి]] స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎస్.పి.లక్ష్మణస్వామి, పారుపల్లి సుబ్బారావు, కె.వి.సుబ్బారావు, [[ఎల్.వి.ప్రసాద్]], టి.హనుమంతరావు, [[దాసరి తిలకం]], అనసూయ, గంగారత్నం, మాస్టర్ రాజు, ప్రధాన పాత్రలు పోషించారు. వెంపటి సదాశివ బ్రహ్మం మాటలు పాటలు రాసి ఈ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-141404 ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010]</ref>
|