తోట నిరంజనరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 3:
వీరు డిసెంబర్ 1906 లో [[రాజమండ్రి]]లో జన్మించారు.
 
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు [[నేషనల్ థియేటర్]] లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో కృష్ణుడు గాను, భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గాను, భక్త మార్కండేయ లో మార్కండేయుడుగా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.
 
[[డి.వి.సుబ్బారావు]] గారు చనిపోయిన తరువాత హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రను పోషించి దిగ్విజయంగా ప్రదర్శించారు.
"https://te.wikipedia.org/wiki/తోట_నిరంజనరావు" నుండి వెలికితీశారు