త్రిశాల: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (వర్గం:Indian queen consorts తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
[[File:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|200px|right|Detail of a leaf with, The Birth of [[Mahavira]] (the 24th [[Jain]] [[Tirthankara]]), from the ''Kalpa Sutra'', c.1375-1400.]]
 
'''త్రిశాల''' ( '''త్రిశాల మాత''', '''మదర్ త్రిశాల''', '''త్రిశాల దేవి''', '''ప్రియంకరిణి''', లేదా '''త్రిశాల రాణీ'''గా కూడా పిలువబడుతుంది)జైనమత 24వ తీర్థంకరుడైన [[వర్థమాన మహావీరుడు|వర్థమాన మహావీరుని]] తల్లి. ఈమె ప్రస్తుతం బీహార్ లోని [[:en:Siddartha of Kundgraam|కుంద్‌గ్రాం]]కు చెందిన జైన చక్రవర్తి భార్య. ఈమె శాస్త్రీయ జైన ఆగమములు, ఆచార్య బద్రబాహుడు వ్రాసిన కల్పసూత్రాలను గురించి మరియు జైన తీర్థంకరుల జీవిత చరిత్రలను ఆవిష్కరించారు.
==జీవితం==
ఆమె కుమారుడు వర్థమాన మహావీరుని లాగానే ఆమె కూడా రాజ కుటుంబంలో జన్మించారు. ఆమె [[వైశాలి]] నగర అధ్యక్షులైన "చేతకుని" కుమార్తె.{{cref|పెద్ద కుమార్తె}}త్రిశాలకు ఏడుగురు సోదరీమణులున్నారు. అందులో ఒకరు జైన సన్యాసం తీసుకోగా మిగిలిన ఆరుగురు చెల్లెళ్ళు ప్రముఖ రాజులను వివాహమాడారు. వారిలో ముఖ్యులు మగథ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు మరియు మహావీరుని స్వంత సోదరుడు నందివర్థనుడు. ఆమె మరియు ఆమె భర్త సిద్ధార్థుడు జైనమత 23 వ తీర్థంకరుడైన పార్శ్వనాధుని ఆరాధకులు. జైన మత గ్రంథముల ప్రకారం త్రిశాల క్రీ.పూ 6 వ శతాబ్దం లో ఆమె కుమారుని తొమ్మిది మాసాల ఏడున్నర రోజులు మోసినదని తెలుస్తుంది. అయితే శ్వేతాంబరులు సాధారణంగా మహావీరుడు ఒక బ్రాహ్మణుని భార్య అయిన దేవానందకు ఉధ్బవించినట్లు నమ్ముతారు. ఆ తర్వాత ఆ బాలుని
జైన పవిత్ర గ్రంథాల ప్రకారం, త్రిశాల తన గర్భధారణ సమయంలో పదునాలుగు కలలను కన్నదని తెలియుచున్నది{{cref|భావన}}.జైన మతంలోని దిగంబర శాఖలో పదహారు కలలని ఉన్నది. ఆ కలలను కన్న తర్వాత ఆమె తన భర్త అయిన సిద్ధార్థుని లేపి తన స్వాప్నిక వృత్తాంతాన్ని వివరించింది. ఆ మరుసటి దినం సిద్ధార్థుడు తన ఆస్థానంలో విధ్వాంసులను ఈ స్పాప్నిక ఫలాల అర్థాల గురించి అడిగాడు. ఆ జ్ఞానులు "చాలా బలమైన, ధైర్యవంతుడైన మరియు ధర్మపరాయణుడైన కుమారుడు కలుగుతాడు" అని వివరించారు.
; ఆమె స్వప్నంలో:
* ఏనుగు
* ఎద్దు
* సింహం
==ఇతర లింకులు==
{{commons category|Kalpa Sutra}}
* [http://www.sacred-texts.com/jai/sbe22/index.htm Kalpa Sutra text (1884 English translation)]
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1186492" నుండి వెలికితీశారు