త్రిశూలం: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లను తీసేసారు ,  9 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి Bot: Migrating 14 interwiki links, now provided by Wikidata on d:q3539698 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:Trishoolam.png|thumb|right|250px|పరమశివుని ఆయుధమైన త్రిశూలం]]
'''త్రిశూలం''' ఒక [[ఆయుధం]]. హిందూ దేవతలలో ప్రముఖుడైన [[శివుడు]] ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల [[ఈటె]] వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ ఆయుధం ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు. దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది. <ref>http://www.religionfacts.com/hinduism/symbols/trisula.htm</ref>
==బయటి లింకులు==
*http://www.yoniversum.nl/dakini/trishula.html
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1186494" నుండి వెలికితీశారు