దక్షిణ కొరియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 1:
{{దేశ సమాచారపెట్టె1
|native_name
|conventional_long_name
|common_name
|image_flag
|image_coat
|symbol_type
|image_map
|national_anthem
|official_languages
|capital
|latd=37 |latm=35 |latNS=N |longd=127 |longm=0 |longEW=E
|largest_city
|government_type
|leader_title1
|leader_title2
|leader_name1
|leader_name2
|area_rank
|area_magnitude
|area
|areami²
|percent_water
|population_estimate
|population_estimate_rank = 25th
|population_estimate_year = February 2007
|population_density
|population_densitymi²
|population_density_rank
|GDP_PPP
|GDP_PPP_rank
|GDP_PPP_year
|GDP_PPP_per_capita
|GDP_PPP_per_capita_rank
|sovereignty_type
|established_event1
|established_event2
|established_event3
|established_event4
|established_date1
|established_date2
|established_date3
|established_date4
|HDI_year
|HDI
|HDI_rank
|HDI_year
|HDI_category
|currency
|currency_code
|country_code
|time_zone
|utc_offset
|time_zone_DST
|utc_offset_DST
|cctld
|calling_code
|footnote1
|footnote2
}}
'''సౌత్ కొరియా'''ను అధికారికంగా '''రిపబ్లిక్ ఆఫ్ కొరియా''' అంటారు. కొరియన్ ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియా సార్వభౌమాధికారం కలిగిన దేశం. కొరియా అనే పేరు గొరియో అనే పదము నుండి వచ్చింది. గొరియా మధ్య యుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఒక సామ్రాజ్యం. దక్షిణ కొరియా [[పడమర]] భాగంలో [[చైనా]], [[తూర్పు]]న [[జపాన్]], [[ఉత్తరం]]లో [[ఉత్తర కొరియా]] ఉన్నాయి. దక్షిణ కొరియా ఉత్తర సమశీతోష్ణ మండలంలో ప్రధానంగా పర్వతాలతో నిండి ఉంది.
పురాతత్వ పరిశోధకులు కొరియన్ ద్వీపపకల్పంలో దిగువ రాతియుగ కాలం నుండి మానవులు నివసించడం ఆరంభమైనదని భావిస్తున్నారు. క్రీ.ఫూ 2333 లో కొరియా ద్వీపకల్పాన్ని దన్-గన్ల చేత కనిపెట్టబడడంతో కొరియా చరిత్ర ఆరంభం అయింది.
1950లో ఉత్తర కొరియా సేనలు దక్షిణ కొరియాలో ప్రవేశించడంతో కొరియన్ యుద్ధం ఆరంభం అయింది. యు.ఎస్, చైనా, సోవియట్ మరియు ఇతరదేశాల జోక్యంతో మూడు సంవత్సరాల కాలం సాగిన యుద్ధం ముగింపుకు వచ్చింది.
ప్రస్తుతం దక్షిణ కొరియా తుపాకి నియంత్రిత చట్టాలను అమలు చేస్తుంది. అందువలన దక్షిణ కొరియాలో ప్రజలు అతితక్కువ తుపాకీ అనుమతులను కలిగి ఉన్నారు.
దక్షిణ కొరయాలో అధ్యక్షపాలనా విధానం అనుసరించబడుతుంది. దక్షిణ కొరియా ప్రజల జీవనప్రమాణం అత్యున్నత స్థాయిలో ఉంది. తైవాన్ఆసియాలో ఆసియాలో నాగవస్థానంలో ఉంది. ఆర్ధికంగా తైవాన్ ఆసియాలో
నాలుగవ స్థానంలో ఉంది.
రోబోటిక్ ఉత్పత్తులు మరియు ఎగుమతులు ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఉన్నాయి.
== చరిత్ర ==
పంక్తి 74:
కొరియా పురాణాలను అనుసరించి క్రీ.పూ 2333 లో దన్‌గన్‌లు కోసియన్ సామ్రాజ్య స్థపించడంతో కొరియా చరిత్ర ఆరంభం అయిందని తెలుస్తుంది. అయితే కోసియన్‌కు బదులు గోజోసియన్ అనే పదాన్ని వాడుతుంటారు. క్రీ.శ 14 వ శతాబ్ధంలో మరొక సాంరాజ్యం స్థాపించబడడమే ఇందుకు కారణం. వారి భాషలో గో - అంటే పూర్వము, ముందు మరియు పాత అని అర్ధం. గొజోసియన్ సాంరాజ్యం విస్తరిస్తూ ఉత్తర కొరియా ద్వీపకల్పం మరియు మంగోలియన్ సాంరాజ్యంలో కొంత భాగం తనలో కలుపుకున్నది. చైనా హాన్ సాంరాజ్యంతో అనేక పోరాటాలు జరిగిన తరువాత పతనమై వాటి స్థానంలో 3 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించడంతో కొరియా చరిత్ర మొదలైంది.
సామాన్య శకంలో బైయో, డాంగీ మరియు సంహాన్ సమాఖ్య ఈ ద్వీపకల్పం మరియు దక్షిణ మంచూరియాలను ఆక్రమించింది. గోగురియో, బేక్‌జె , మరియు సిల్లా వంటి నినిధ భూభాగాలు ద్వీపకలల్పాన్ని స్వాధీనం చేసుకొని మూడు కొరియన్ రాజ్యాలుగా అభివృద్ధి అయ్యాయి. మూడు రాజ్యాలను సిల్లా
926 లో గొరియో సాంరాజ్యానికి చెందిన చక్రవర్తి టాయిజో ద్వీపకల్పానిని
టాయిజో కొరియా ద్వీపకల్పానికి జోసియన్ అని నామకరణం చేసి రాజద్ధానిని హాన్‌సెంగ్ నగరానికి మార్చాడు. తరువాత 200 సంవత్సరాల కాలం జోసియన్ సాంరాజ్యం ప్రశాంతంగా కొనసాగింది. సెజోంగ్ చక్రవర్తి 15వ శతాబ్ధంలో
జాపాన్ సాగించిన వరుస దాడులు విజయవంతంగా సాగినా చివరకు యుద్ధం నిలిపి శాంతి ఒప్పందం మీద సంతకం చేయవలసిన నిర్బందానికి లోంనైంది. చివరకు చైనాకు చెందిన మింగ్‌శాంగ్ సాంరాజ్యంతో శాతి ఒప్పందంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. ఈ యుద్ధంలో అడ్మిరల్ యీ సన్-సిన్ మరియు ప్రఖ్యాత టర్టిల్ షిప్ ఖ్యాతిని వెలిగులోకి తీసుకు వచ్చింది. 1620-1630 జోసియన్ మంచూ దాడులతో బాధపడింది.
ఏమైనప్పటికీ జోసియన్ సంరాజ్యపు తరువాత కాలం విదేశీవ్యవహారాలు చైనవరకే పరిమితమై మిగిలిన ప్రపంచంతో ఒంటరిగా మిగిలి పోయింది. జోసియన్ సాంరాపు ఈ ఒంటరి తనం జోసొయన్ సాంరాజ్యానికి " హెర్మిట్ కింగ్డం " అనే పేరు తీసుకువచ్చింది. జోసియన్ సాంరాజ్యం చేసిన ప్రయత్నాల కారణంగా పాశ్చాత్యదేశాల సాంరాజ్యవిధానం నుండి జోసియన్‌ను రక్షించినా స్వేచ్చా విఫణి విధానం
== విభజన తరువాత. ==
పంక్తి 91:
[
;].1943 లో క్లైరో డిక్లరేషన్ ద్వారా
దక్షిణ కొరియాలో సంయుక్త రాష్ట్రాల ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఎన్నికలలో కొరియా రిపబ్లిక్ ప్రకటినబడింది.
సోవియట్ యూనియన్ ఉత్తరకొరియా సైన్యాలతో కలిసి
తరువాత ఉత్తర కొరియా సైన్యాలతో మిలియన్ల చైనా సైన్యం ఐఖ్యం అయింది. రెండు వైపులా బ్రహ్మాండ మైన సైనిక బలం చేరిన కారణంగా ఉత్తర మరియు దక్షిణ కొరియాలలోని పౌరులకు యుద్ధంలో తారస్థాయిలో నష్టం వాటిల్లింది. చివరకు యుద్ధం స్థభించి పోయింది. 1953లో రెండు వైపులా సంతకాలు లేకుండా తాత్కాలిక సంధి ఏర్పడింది. ఇరుదేశాల సరిహద్దులలో సైన్యం వెనుకకు తీసుకొనబడినా రెండు దేశాలమధ్య ఉద్రిక్తత మాత్రం అలాగే ఉంది. ఈ యుద్ధంలో దాదాపు 12 లక్షల ప్రాణాలు కోల్పోయారు.
1960 లో విద్యార్ధి ఉద్యమం అధ్యక్షుడు సింగ్మన్ రాజీనామాకు దారితీసింది. దేశంలో కొంత కాలం రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. ఈ అస్థిరతతో బలహీనపడిన ప్రభుత్వం అశక్తతను ఆసరాగా తీసుకుని జనరల్ పార్క్ జంగ్- హీ సైనికచర్య తీసుకున్నాడు. తరువాత అధ్యక్షస్థానాన్ని
ఆయన పాలనా కాలంలో ఆర్ధికాభివృద్ధి మాత్రం గుర్తించతగినంతగా జరిగింది.
పార్క్ హత్య కారణంగా కొరియాలో తిరిగి రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. రాజకీయ అస్థిరతను తప్పించడానికి ముందుగా అణిచివేతకు గురైన ప్రతిపక్ష నాయకులు అధ్యక్షస్థానాన్ని భర్తీచేయాలని కోరుకున్నారు. 1979 డిసెంబర్ 20న జనరల్ చున్ డూ-హాన్ నాయకత్వంలో ఆక్రమణ జరిగింది. ఆక్రమణ తరువాత చున్ డూ-హాన్ అధికారం స్వాధీనం చేసుకున్నాడు.
మే 17 న చున్ డూ-హాన్
చున్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టి 1987 వరకు అధ్యక్షపాలన సాగించాడు. జూన్ 10 న స్వాతంత్రోద్యమంలో సియోల్ విశ్వవిద్యాలయ విద్యార్ధి పార్క్ జంగ్-చుల్ మరణంతో దేశమంతటా స్వాతంత్రోద్యమ మంటలు ఉవ్వేత్తున పైకి లేచాయి. తుదకు ది డెమొక్రటిక్ జస్టిస్ పార్టీ నాయకుడు రో టీ ఊ చేసిన ప్రకటనలో అధ్యక్ష ఎన్నికల ప్రతిపాదన చోటుచేకున్నది.
రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకుల ( కిం డీ -జంగ్ మరియు కిం యంగ్ శాం )నడుమ స్వల్ప ఆధిక్యంతో రో విజయం సాధించాడు.
1988 లో సియోల్ వేసవి ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. తరువాత 1996లో
2002 లో దక్షిణ కొరియా మరియు జపాన్ సన్యుక్తంగా ఎఫ్.ఐ.ఎఫ్.ఎ వరల్డ్ కప్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చారు. అయినప్పటికీ లియాన్ కూర్ట్ మీద అధికారం విషయంలో దక్షిణ కొరియా మరియు జపాన్ మధ్య ఘర్షణలు తలెత్తాయి.
పంక్తి 112:
== విదీశీసంబంధాలు ==
దక్షిణాసియా 188 దేశాలతో దౌత్యసంబంధాలను కలిగి ఉన్నది. ఉత్తర కొరియాతో సహా 1991 నుండి దక్షిణ కొరియాకు ఐఖ్యరాజ్య సమితి సభ్యత్వం ఉన్నది. 2007 జనవరి 1 దక్షిణ కొరియా విదేశాంగ మంత్రికి
ఐఖ్యరాజ్యసమితి సెక్రటరీ- జనరల్ పదవి లభించవచ్చని విశ్వసించారు.
=== యురోపియన్ యూనియన్ ===
చారిత్రకంగా కొరియా చైనాతో సబంధాలను నిలిపివేసింది. దక్షిణ కొరియా రూపుద్దికొనడానికి ముందు జపాన్ ఆక్రమణ సమయంలో కొరియన్ స్వాతంత్ర పోరాటవీరులు చైనా సైనికులతో కలిసి పనిచేసారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చైనా మావోఇజాన్ని ఆదరించిన తరువాత దక్షిణ కొరియా అమెరికాతో సంబంధాలను కోరుతూ చైనాతో సంబంధాలకు ముగింపు పలికింది. పి.ఆర్.సి
కొరియన్ యుద్ధసమయంలో ఉత్తరకొరియాకు యుద్ధసామాగ్రి సరఫరా మరియు మానవశక్తి సరఫరా ద్వారా సహకరించింది. తరువాత దక్షిణ కొరియా పి.ఆర్.సి ల మధ్య
=== జపాన్ ===
రెండవప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చే వరకు
రెండవప్రపంచ యుద్ధం సమయంలో 1,00,000 మంది కొరియన్లు
జపానీయుల యుద్ధనేరాల వలన బాధించబడిన కొరియన్లు యుద్ధంలో మరణించిన యుద్ధవీరులను గౌరవించడానికి జపాన్ రాజకీయ నాయకులు కొరియాకు వచ్చిపోవడం అసహనానికి గురిచేసింది. రెండవప్రపంచ యుద్ధంలో జపానీయుల చర్యలను గురించిన విషయాలను అదనంగా చేర్చి జపానీ పాఠ్యపుస్తకాలు తిరగ వ్రాయబడడం మరియు లియాన్ కోర్ట్ రాక్స్ భూవివాదాలు (జపాన్ అధికారిక నామం టకేషిమా మరియు కొరియన్ అధికారిక నామం డొకోటో ) కొరియన్ మరియు జపాన్ సంబంధాలను సమస్యాత్మకం చేసాయి. చివరికి టకేషిమా/డొకోటో భూభాగం మీద హక్కులు రెండుదేశాలకు ఇవ్వబడ్డాయి. చిన్న ద్వీపలు కొరియా స్వాధీనంలోకి వచ్చాయి. కొరియా వాటిని సరిహద్దు రక్షణకు వినియోగించింది. ఫలితంగ జపాన్ ప్రధానమంత్రి జునిచిరో కియోజుమీ
యాసుకునీకి పలుమార్లు విజయం చేసాడు. గత అధ్యక్షుడైన రాహ్ మూ-హైన్ దక్షిణ కొరియా మరియు జపాన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసాడు.
=== ఉత్తర కొరియా ===
ఉత్తర మరియు దక్షిణ కొరియాలు రెండు మొత్తం ద్వీపకల్పం మరియు పరిసర ద్వీపాలమీద అధికారికంగా సార్వభౌమాధికారం సాధించాయి. ఇరు దేశాలమధ్య రగులుకున్న విద్వేషాలు చివరకు
1993,1998, 2006 మరియు 2009 లలో ఉత్తర కొరియన్ ప్రభుత్వం చేసిన మిస్సైల్ పరిశోధన కారణంగా రాజీ ప్రయత్నాలు సందిగ్ధంలో పడ్డాయి. 2009లో దక్షిణ మరియు ఉత్తర కొరియాల మధ్య సంబంధాలలో ఘర్షణలు తలెత్తాయి. మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేయమని ఉత్తర కొరియాను కోరారు. ఈ సంఘర్షణలు చివరికి మునుపటి ఒప్పందాలు ఉత్తరకొరియాను దక్షిణకొరియాతో చేసిన ఒప్పందాలకు ముగింపు పలికి తమ ఉపగ్రహ స్థాపనలో దక్షిణ కొరియా మరియు అమెరికాలు జోక్యం చేసుకోకుండా బెదిరించింది. . ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా ఇప్పటికీ సాంకేతిక యుద్ధం కొనసాగిస్తున్నది. కొరియన్ యుద్ధం తరువాత ఇరు దేశాల మీద తిరిగి శాంతి ఒప్పందాలు జరగనే లేదు.
* 2009 నవంబర్‌లో దక్షిణ కొరియా జరిపిన కాల్పుల కారణంగా గస్తీ చేస్తున్న
* 2010 మార్చ్ 26 న దక్షిణకొరియా యుద్ధనౌక చియోనాన్ సముద్రంలో మునిగిన సమయంలో 40 మంది నావికులు మరణించారు.
* 2010 మే 20 న ఉత్తరకొరియా తమ యుద్ధనౌకను ముంచిందని ప్యానెల్ నిందించింది. పియాంగ్‌యాంగ్ వాటిని నిరాకరించింది.
పంక్తి 136:
== సంయుక్త రాష్ట్రాలు ==
రెండవ ప్రపంచయుద్ధం తరువాత
== రక్షణదళం ==
దక్షిణకొరియా
ద్వితీయ స్థానంలో ఉంది. దిడెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాది ప్రధమస్థానం.
దక్షిణకొరియా కాల్బలం (ఆర్.ఒ.కె.సి,), నావికదళం (ఆర్.ఒ.కె.ఎన్), వాయుసేన (ఆర్.ఒ.కె.ఎం.సి) మరియు రిజర్వ్ దళాలు కలిసి కొరియన్ సైనిక భూభాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. దక్షిణ కొరియన్ పురుషులందరూ
అదనంగా ఒక సంవత్సరానికి దక్షిణకొరియా సైన్యంలో 21 మాసాల నిర్బంధ సైనిక సేవలకు నియమించబడుతున్నారు. అమెరికా అందిస్తున్న ప్రణాళికా సాయంతో దక్షిణ కొరియాలో ఉన్న అమెరికన్ దళాలకు దక్షిణ కొరియా ఖర్చుచేస్తున్న ధనం 1.68 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. తన స్వంత సైనికవ్యవస్థకు దక్షిణ కొరియా ఖర్చు చేస్తున్న ధనం 29.6 ట్రిలియన్లు.
అమెరికన్ సైన్యాలకు సహకరించడానికి దక్షిణ కొరొయా సైనికదళాలను అవసరమైనప్పుడంతా పంపుతూ ఉంటుంది. అమెరికా సబంధం ఉన్న 50 యుద్ధాలకు దక్షిణకొరియా అమెరికతో చేరి యుద్ధంలో పాల్గొన్నది.
దక్షిణ కొరియా రక్షణకొరకు అమెరికా గుర్తించతనంత సైనికదళాలను దక్షిణకొరియాకు పంపింది. అకెరికా దక్షిణకొరియాకు దాదాపు 28,500 మంది సైనికోద్యోగులను పంపింది. వారిలో చాలామంది ఒక సంవత్సరం ఉద్యోగపర్యటనకు ఒంటరిగా పింపబడుతుంటారు.
== భౌగోళికం, పరిసరాలు మరియు వాతావరణం ==
=== భౌగోళికం ===
కొరియాద్వీపకల్పంలో దక్షిణభాగంలో దక్షిణకొరియా ఉపస్థితమై ఉంది. ఆసియా ప్రధానభూభాగానికి దక్షిణకొరియా 1,100 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతాలతో నిండిన ఈ ద్వీపకల్పం పడమరదిశలో ఎల్లో సీ మరియు జపాన్ (తూర్పు) సముద్రం ఉన్నాయి.
దక్షిణ కొరియా నాలుగు ప్రధాన భూభాగాలుగ విభజించబడి ఉంటుంది. తూర్పుదిశలో ఉన్నతమైన పర్వతాలు ఇరుకైన మైదానాలు ఉన్నాయి. పడమరదిశలో విశాలమైన సముద్రతీర మైదానాలు,రోలింగ్ హిల్స్ మరియు నదీముఖద్వారాలు ఉన్నాయి.
దక్షిణకొరియా భూభాగం వ్యవసాయానికి సహకరించని పర్వతాలతో నిండి ఉంటుంది. దేశాంలో సాధారణ సమతల భూమి మొత్తం
అయిన దాదాపు 3,000 దీవులు ఉన్నాయి. దక్షిణకొరియాకు 100 కిలోమీటర్లదూరంలో జెయూ-డి దీవి ఉన్నది. 1,845 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన
అలాగే జెయూ-డి దీవి దేశంలో అత్యంత ఎత్తైనది. విశాలమైన హల్లాసన్ అగ్నిపర్వతం ఎత్తు 1,950 మీటర్లు. తూర్పున చివరిగా ఉన్న దీవి ఉలెంగ్డో మరియు లియాన్‌కోర్ట్ రాక్స్ ఉన్నాయి. దక్షిణ దిశ చివరిలో మారాడో మరియు సొకోటా రాక్స్ ఉన్నాయి.
=== వాతావరణం ===
దక్షిణకొరియా ఆర్ధ్ర ఖండాంతర శీతోష్ణస్థితి మరియు ఆర్ధ్ర ఉష్ణమండల శీతోష్ణస్థితి కలిగి ఉంటుంది.
===
దక్షిణకొరియా
దక్షిణకొరియా మొత్తం జి.డి.పి లో 2% తో రూపొందించిన ఈ పచ్చదనం ఆధారిత ఆర్ధికవ్యూహం దక్షిణకొతియా ఆర్ధికరంగంలో సమగ్రమైన మార్పులు రావడానికి కారణం అయింది. పచ్చదనం పెంపొందించే ప్రయత్నాలలో దేశం అంతటా ద్విచక్రవాహనాల వాడకం అధికం చేయడం, సూర్య అరియు పవన శక్తిని వాడుకోవడం, చమురుతో నడిచే వాహనాల వాడకం తగ్గించడం, సూర్యరస్మి వాడకాన్ని ప్రోత్సహించడం మరియు పర్యావరణ అనుకూలిత సాంకేతికత వాడకం అధికరించడం వంటి ప్రయత్నాలు చేపట్టారు. విద్యచ్చక్తి వాడకం తగ్గించడానికి దేశంలో ఇప్పటికే అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బ్రాడ్ బాండ్ సేవలకంటే 10 రెట్లు వేగవంతమైన అంతర్జాల సేవలందించడానికి దేశం ఇప్పటికే సిద్ధంగా ఉన్నది.
ప్రస్థుతం సియోలులో కుళాయిలద్వారా లభ్యమౌతున్న శుద్ధజలాలు త్రాగడానికి సురక్షితమైనవిగా భావిస్తున్నారు.
దక్షిణకొరియా అంటార్కిటికా -ఎంవిరాన్మెంటల్ ప్రొటోకాల్, అట్లాంటిక్ ట్రీటీ, బయోడైవర్సిటీ ట్రీటీ, కియోటో ప్రొటోకాల్ డిసర్టిఫికేస్గన్, ఎండేంజర్ స్పెసీస్, ఎంవిరాన్మెంటల్ మోడిఫికేషన్, హజార్డస్ వేస్ట్స్, లా ఆఫ్ ది సీ, మేరిన్ డంపింగ్, కాంంఫరెంసివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్, షిప్ పొల్యూషన్, ట్రాపికల్ టింబర్ 83, ట్రాపికల్ టింబర్ 94, వెట్ లాండ్స్
==
దక్షిణ కొరియా వాణిజ్య ఆధారిత ఆర్ధికకరంగం జి.డిపి పరంగా ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. అలాగే కొనుగోలుశక్తి 12వ స్థానంలో ఉంది. అలగే దక్షిణ కొరియా ఆర్ధికరంగం జి-20 అంతర్జాతీయంగా ఆర్ధికరంగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఒ.ఇ.సి.ఇడి సభ్యత్వం ఉన్న దక్షిణకొరియా ఉన్నత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. అధికంగా పరిశ్రలున్న దేశాలలో దక్షిణకొరియా ఒకటి. అభివృద్ధి చెందిన 12 దేశాలలో దక్షిణకొరియాది ప్రధమ స్థానం అయితే మిగిలిన 11 దేశాలు దక్షిణకొరియా స్థాయికి దూరంగానే ఉన్నాయి. 1960 నుండి 1990 మద్యకాలంలో వేగవంతంగా అభివృద్ధిచెందిన దేశాలలో దక్షిణ కొరియా ఒకటి. 2000 నుండి అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందిన దేశాలైన
2010లో దక్షిణకొరియా రాజధాని నగరంలో జి.20 సమావేశాలకు దక్షిణకొరియా ఆతిథ్యం ఇచ్చింది. రెండురోజుల సమావేశాలు తమ ఆర్ధికరంగాన్ని 31 ట్రిలియన్లకు తీసుకు పోగలదని సగర్వంగా చెప్పుకున్నారు. ఆర్ధిక ప్రయోజనాలతో సహా దేశంలో 1,60,000 ఉద్యోగాలను ఉత్పత్తి చేయగదన విశ్వసించారు. అలాగే దేశం సావరిన్ క్రెడిట్ కూడా అభివృద్ధి ఔతుందని అనుకున్నారు. ఒక వైపు దక్షిణ కొరియా ఆర్ధికరంగ అభివృద్ధి నిర్మాణాత్మకంగా స్థిరంగా ఉంది. ఉత్తరకొరియాతో ఉన్న వివాదాలు సైనిక సంక్షోభం కారణంగా దక్షిణ కొరియా ఫైనాంషియల్ మర్కెట్ మీద వ్యతిరేక ప్రభావం చూపెట్టింది. దక్షిణ కొరియా ఆర్ధికరంగం అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభం సమయలో నిలదొక్కుకున్నదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడిన అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలలో దక్షిణకొరియా ఒకటి. 2010లో దక్షిణకొరియా అభివృద్ధి శాతం 6.2%. 2008లో ఆర్ధికాభివృద్ధి 2.3. 2009
== రవాణా మరియు విద్యుత్చ్చక్తి ==
దక్షిణకొరియాలో అత్యాధునిక రైలు సౌకర్యాలు ఉన్నాయి.
1962 లో స్థాపించబడిన కొరియన్ విమానాశ్రయాలు2008 లో
అణువిద్యుత్ ఉత్పత్తిలో దక్షిణకొరియా ప్రపంనచలో 5 వస్త్గానంలో ఉంది. అలాగే 2010 లో ఆసియాలో ద్వితీయ స్థానంలో ఉంది. దేశంలోని విద్యుత్తులో 45% అణువిద్యుత్తు నుండి లభిస్తుంది.
అలాగే ఆధునిక పరిశోధనలు నిర్వహిస్తుంది. స్మాల్ మోడ్యులర్ రియాక్టర్, ఎ లిక్విడ్-మెటల్ ఫాస్ట్/ట్రాంస్మ్యుటేసన్ రియాక్టర్ మరియు ఎ హైటెంపరేచర్ హైడ్రోజన్ జనరేషన్ డిజైన్ వంటి రియాక్టర్ల తయారీ చేయబడుతున్నాయి. ఇంధన ఉత్పత్తి మరియు చెత్త నిర్వహణ వంటివి అభివృద్ధి చెందాయి. దక్షిణకొరియా ఐ.టి.ఇ.ఆర్ సభ్యత్వం కలిగిఉంది.
దక్షిణకొరియా న్యూక్లియర్ రియాక్టర్లను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అలాగే యు.ఎ.ఇతో న్యూక్లియర్ నాలుగు అత్యాఫ్హునిక రియాక్టర్ల నిర్మాణం మరియు నిర్వహణ ఒప్పందం చేసుకున్నది.
జోర్డానుతో న్యూక్లియర్
తనతానుగా
== సైంస్ మరియు టెక్నాలజీ ==
=== అంతరిక్ష పరిశోధనలు ===
1992 నుండి దక్షిణకొరియా 10 ఉపగ్రాహాలను అంతరిక్షానికి పపింది.
2009లో జియోలనం - డు లోని గోహెయంగ్ వద్ద మొదటి కొరియన్ అంతరిక్షకేంద్రమైన నేరో స్పేస్ సెంటర్ స్థాపించబడింది.
దక్షిణకొరియా స్వంత ఉపగ్రహం రాకెట్లు నిర్మించాలన్న ప్రయత్నం సంయుక్తరాష్ట్రాల వ్యతిరిక్త
=== రొబోట్స్ ===
2003 నుండి నేషనల్ ఆర్ & డీ ప్రాజెక్టులలో రోబోటిక్స్ చేర్చబడ్దాయి. 2009లో ప్రభుత్వం రొబోట్ థీం పార్కులను నిర్మిస్తానని ప్రకటించింది. ఇంచియాన్ మరియు మాసన్ ఈ పార్కులను ప్రభుత్వ మరియు ప్రైవేటు పెట్టుబడులతో నిర్మించాలని నిశ్చయించబడింది.
2005లో
=== బయోటెక్నాలజీ ===
పంక్తి 202:
== సంస్కృతి ==
దక్షిణకొరియా ఉత్తరకొరియాతో తన సంప్రదాయక సంస్కృతిని పంచుకుంటుంది. 1945 నుండి కొరియా ద్వీపకల్పం రెండుగా విడిపోయిన నాటి నుండి రెండు కొరియాలు రెండు ప్రత్యేక సంప్రదాయరీతులను ఏర్పరచుకున్నాయి. చారిత్రకంగా కొరియా సంస్కృతి మీద పొరుగున ఉన్న చైనా ప్రభావం అత్యధికంగా ఉంది. అయినప్పటికీ దక్షిణ కొరియా
=== కళలు ===
దక్షిణకొరియా కళలు అత్యధికంగా బుద్ధిజం మరియు కంఫ్యూజియనిజంతో ప్రభావితమై ఉంటాయి. వాటిని అనేక సంప్రదాయక చిత్రాలు, శిల్పాలు, సెరామిక్స్ మరియు కళాప్రదర్శనలలో
యుద్ధం తరువాత కొరియన్ కళలు 1960 మరియు 1970 లలో చాక్కగా అభివృద్ధి చెందాయి. ఆ సమయంలో దక్షిణకొరియా కళాకారులు మనిషికి ఊహకు అందని విషయాలు గణిత సంబంధిత ఆకారాలు చోటుచేసుకున్నాయి.
=== నగర నిర్మాణం ===
దక్షిణకొరియన్ చరిత్రలో సంభవించిన నిరంతరదాడులు వైవిధ్యమైన పాలనల కారణంగా ననిర్మాణం మరియు విధ్వశం దేశంలో మారిమారి సంభవించాయి. ఫలితంగా నిర్మాణశైలిలో మరియు దిజైన్లలో వినూతనత చోటుచేసుకున్నది. కొరియన్ నిర్మాణశైలి మీద వారికి ప్రకృతితో ఉన్న అనుబంధం అధికంగా కనిపిస్తుంది. ఉన్నతవర్గీయులు నిర్మించే గృహాలు పెద్దవిగా పెంకులతో కప్పబడిన పైకప్పులతో ఉంటాయి. సంప్రదాయక నిర్మాణశైలి ప్రభుత్వనిర్మాణాలు, ప్రజలు ఒకటిగా కూడే ప్రదేశాలు, హనాక్ అని పిలువబడే సంరక్షిత గృహాలలో కనిపిస్తుంది. అలాగే ప్రత్యేకంగా నిర్మించబడిన హహూ జానపద గ్రామంలో కూడా సంప్రదాయక నిర్మాణశౌలి చూడవచ్చు.
19వ శతాబ్ధం చివరినాటికి దక్షినకొరియాలో పాశ్చాత్య నిర్మాణశైలి పరిచయం అయింది. చర్చిలు, విదేశీదౌత్యకాత్యాలయాలు, పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయ భవనాలు ఆధునిక శైలిలో నిర్మించబడ్దాయి. సమీపజ్ంలోనే ఉన్న జపాన్ 1910 నుండి కొరియాను పాలించిన కాలంలో జపాన్ కొరియన్ నిర్మాణశైలిలో కూడా కలుగజేసుకుని కొరియాలో జపానీ శైలి నిర్మాణాలు చోటుచేసుకోవడానికి కారణం అయింది. కొరియన్ యుద్ధం మరియు ప్రజలలో తలెత్తిన జపాన్ వ్యతిరేకత కారణంగా అనేక భవనాలు ధ్వంశం చేయబడి అ స్థానంలో ఆధునిక భవనాల నిర్మాణం జరిగింది. యుద్ధానతరం కొరియన్ నిర్మాణశైలిలో ఆధునికత ప్రవేశించి సరికొత్త నిర్మాణయుగానికి నాంది పలికింది. 1970 - 1980 మద్య సాధించిన ఆర్ధిక ప్రగతి ప్రేరణతో నిర్మాణాలలో సరికొత్త ఆధునిక శైలి చోటుచేసుకుంది. 1988 సియోల్ ప్లింపిక్స్ తరువాత
=== ఆహారం ===
హాంగక్ యోరి అనబడే కొరియన్ ఆహారశైలి మీద శతాబ్ధాల కాలం కొనసాగిన సాంఘిక మరియు రాజకీయాల ప్రభావం అత్యధికంగా ఉంది. భూభాగాలను అనుసరించి పదార్ధాలు ఆహారాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలో గుర్తించతగినంతగా వైవిధ్యమైన ఆహారాలు విస్తరించాయి. కొరియన్ రాజకుటుంబ ఆహారాలలో ఒకప్పుడు ప్రత్యేక ప్రాంతీయ ఆహారసంస్కృతి ఉండేది. సాధారణ కుటుంబాలలో ఆహారం మరియు రాజకుటుంబీకుల ఆహారం పద్ధతులలో ఒకవిధమైన సంప్రదాయక ఐక్యత కనిపిస్తుంది.
కొరియన్ ఆహారాలలో బియ్యం, నూడిల్స్, తోఫూ , కూరగాయలు, చేపలు మరియు
=== సమకాలీన సంగీతం మరియు దూరదర్శన్ మరియు చలనచిత్రాలు ===
|