దగ్గు: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{SignSymptom infobox |
Name = Cough |
ICD10 = {{ICD10|R|05||r|00}} |
ICD9 = {{ICD9|786.2}} |
}}
శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే '''దగ్గు''' (Cough). ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం మాత్రమే. శరీరం మొత్తాన్ని అతలాకుతలం చేసే దగ్గు అయితే దాన్ని ఎలాగైనా తగ్గించెయ్యాలని నానా తంటాలూ పడటం సరికాదు. ఎందుకంటే '''దగ్గు''' అనేది మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ లాంటిది.
పంక్తి 46:
 
==తగ్గటానికి చిట్కాలు==
* దగ్గుకి మంచి మందు [[క్యాబేజీ]]. [[క్యాబేజీ]] ఆకులని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు మాయం.రసాన్ని నేరుగా తాగలేకపోతె చిటికెడు [[పంచదార]] కలుపుకోవచ్చు.తీవ్రతని బట్టి 2-3 సార్లు తీసుకోవచ్చు.దగ్గు ఎక్కువగా రాత్రిళ్ళు బాధిస్తుంది కాబట్టి పడుకోబోయేముందు ఒకసారి తప్పకుండా తాగాలి.
* దగ్గుకి ఇంకొక మందు [[కరక్కాయ]]. రాత్రిళ్ళు బుగ్గన పెట్టుకుని పడుకున్నా దగ్గు రాదు.
* ధనియాలు, మిరియాలు మరియు అల్లంను కషాయంగా చేసి తాగితే కూడా దగ్గు తగ్గుతుంది,లవంగం బుగ్గన పెట్టుకున్నాదగ్గు తగ్గుతుంది.
"https://te.wikipedia.org/wiki/దగ్గు" నుండి వెలికితీశారు