దశావతారములు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దశావతారములు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 2:
[[Image:Avatars.jpg|right|thumb|200px|దశావతారాలు - 19వ శతాబ్దికి చెందిన రాజస్థానీ శైలి చిత్రం]]
<poem>
'''యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత'''
'''అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్'''
'''పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్'''
'''ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే'''
</poem>
అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించుకొందును. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.
 
 
"https://te.wikipedia.org/wiki/దశావతారములు" నుండి వెలికితీశారు