దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 20:
నిజానికి బియన్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఇద్దరు తెలుగు బియన్ లు ఈ అవార్డ్ అందుకోగా మరో బియన్ అయిన బి యన్ సర్కార్ మరియు బియన్ అనదగిన నితిన్ బోస్ కూడా ఈ పురస్కారం అందుకొన్నారు.
 
బియన్ రెడ్డి ల తో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో [[పైడి జైరాజ్]] [[ఎల్వీ ప్రసాద్]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[డి.రామానాయుడు]] గార్లు ఉన్నారు.
 
ప్రముఖ దర్శకులైన [[సత్యజిత్ రే]], [[అదూర్ గోపాల కృష్ణన్]], [[మృణాళ్ సేన్]], [[శ్యాం బెనగల్]], తపన్ సిన్హా, శాంతారాం, హృషికేష్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకొన్నారు. కేవలం దర్శకులే కాకుండా [[శివాజీ గణేశన్]], [[దిలీప్ కుమార్]], [[రాజ్ కుమార్]] లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకొన్నారు.