దాన వీర శూర కర్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = దాన వీర శూర కర్ణ |
year = 1977 |
image = Dvskarna.jpg |
starring = [[నందమూరి తారక రామారావు]],
[[నందమూరి హరికృష్ణ]],
[[ధూళిపాల]],
[[నందమూరి బాలకృష్ణ]],
[[కైకాల సత్యనారాయణ]],
[[శారద]],
[[ప్రభ]],
[[ఎస్.వరలక్ష్మి]]|
released = [[జనవరి 14]], [[1977]]|
story = మహాభారతంలోని కథ, ఎన్.టి.ఆర్. కూర్పు|
screenplay = [[నందమూరి తారక రామారావు]]|
director = [[నందమూరి తారక రామారావు]]|
dialogues = [[కొండవీటి వెంకటకవి]]|
lyrics = [[సి.నారాయణ రెడ్డి]],
[[దాశరధి కృష్ణమాచార్యులు]],
[[తిరుపతి వెంకట కవులు]] పద్యాలు,
[[కొండవీటి వెంకటకవి]] పద్యాలు|
producer = నందమూరి తారక రామారావు|
distributor = |
release_date = 14 జనవరి 1977|
runtime = 4 గంటల 17 నిముషాలు|
language = తెలుగు |
music = [[పెండ్యాల నాగేశ్వరరావు]]|
playback_singer =[[పి.సుశీల]],
[[ఎస్.జానకి]],
[[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]],
[[జి.ఆనంద్]],
[[ఎమ్.రమేష్]],
[[వి.రామకృష్ణ]],
[[ఎమ్.వెంకటరావు]] |
choreography = [[వెంపటి చినసత్యం]]|
cinematography = [[నందమూరి మోహనకృష్ణ]]|
editing = |
production_company =[[రామకృష్ణా సినీ స్టూడియోస్]] |
awards = |
budget = షుమారు 10 లక్షలు|
imdb_id = 0259261}}

'''దాన వీర శూర కర్ణ''' ([[ఆంగ్లం]]: Daana Veera Soora Karna, DVS Karna) చాలా విధాలుగా రికార్డులు సృష్టించిన [[తెలుగు సినిమా]] 1977 సంవత్సరంలో విడులైన పౌరాణిక చిత్రరాజం.

==విశేషాలు==
పంక్తి 35:

ఇంత భారీ చిత్రం కేవలం 43 పనిదినాల్లో షూటింగ్ ముగించుకొని విడుదలయ్యింది. అదే సమయంలో [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకతవంలో హీరో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] తీస్తున్న [[కురుక్షేత్రం]] సినిమాకు, ఈ సినిమాకు రంగంలో ఉత్కంఠమైన పోటీ నెలకొంది. త్వరపడి తీయడం వలన ఫొటోగ్రఫీలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి. అయినా ప్రేక్షకులు పట్టించుకొనలేదు.

ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న కొండవీటి వెంకటకవి నాస్తికుడు. కులమత వ్యవస్థకు వ్యతిరేకి. మొదట సినిమా సంభాషణలు వ్రాయడానికి నిరాకరించిన ఆయనను ఎన్.టి.ఆర్. ఎలాగో ఒప్పించాడు. సినిమా డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి.

ఈ సినిమాలో అర్జునునిగా [[నందమూరి హరికృష్ణ]], అభిమన్యునిగా [[నందమూరి బాలకృష్ణ]] నటించారు. తండ్రితో ఈ ఇద్దరు కొడుకులూ [[తాతమ్మకల]] చిత్రం లోనూ, రామ్ రహీమ్ (బి.వి.సుబ్బారావు దర్శకత్వంలో) లోనూ,ఈ చిత్రంలోనూ మాత్రమే నటించారు. సమయానికి చిత్రం ముగించే పని వత్తిడిలో బాలకృష్ణ, హరికృష్ణ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వారితో కలిసి మయసభ సీనులు పెయింటింగ్‌లో పాల్గొన్నారు.
పంక్తి 44:

ఇది ఎన్టీఆర్‌ నటించిన 248వ చిత్రమిది.
[[ఫైలు: Telugucinemastill dvskarna 1977.jpg||right|thumb]]
==పాత్రధారులు==
* ఎన్.టి.ఆర్. - కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు
* ధూళిపాల - శకుని
* ప్రభాకర రెడ్డి - ధర్మరాజు
"https://te.wikipedia.org/wiki/దాన_వీర_శూర_కర్ణ" నుండి వెలికితీశారు