దానం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
 
==[[దాతృత్వం]] ==
ప్రపంచంలో [[మాల్టా]] [[లైబీరియా]] ప్రజలకు దాన గుణం ఎక్కువట.[[వరల్డ్ గివింగ్ ఇండెక్స్]] సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో శ్రీలంక ,ఐర్లాండ్, కెనడా, గయానా, సియర్రా లియానె వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.<ref>సాక్షి16.9.2010</ref>
 
===[[రక్త దానం]] ===
{{main|రక్త దానం}}
రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు. [[చిరంజీవి]] లాంటి కొందరు [[బ్లడ్ బ్యాంకు]] లు నడుపుతున్నారు.
 
==[[అవయవ దానం]] ==
కళ్ళు,గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు. దీనిని అవయవ దానం (Organ donation) అంటారు:[[మోహన్ ఫౌండేషన్‌]] , [[గూడూరి సీతామహాలక్ష్మి]] శరీరదానం కోసం పనిచేస్తున్నారు.
"మోహన్ ఫౌండేషన్" వ్యాదిగ్రస్థులకు, వైద్యులకు, ప్రజలకు మధ్య అవయవ దానం, అవయవ మార్పిడిపై అవగాహన కలిగించే స్వచంద సేవా సంస్థ .అవయావాలు అమ్మడం కొనడం నేరం, మోహన్ ఫౌండేషన్ వాలంటీర్లు అవయ మార్పిడి ఆవశ్యకత గురించి, కిడ్నీ, కాలేయం, గుండెమార్పిడుల అవయవ దానం అవసరం గురించి ప్రజల్లో అవగాన పెంచేందుకు కృషి చేస్తున్నారు, రకరకాల ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల బందువులకు కౌన్సిలింగ్ ఇచ్చి అవయదానంపై అవగాహన పెంచి స్వచ్చందంగా అవయదానానికి సహకరించాలని కోరుతున్నారు, అవయదానంచేసిన వారి బంధువులు ఆ అవయవాల వల్ల జీవంపోసుకున్న వారిని చూసి తమవారు ఇంకా బ్రతికే ఉన్నారని సంతృప్తి చెందుతున్నారు.మోహన్ ఫౌండేషన్‌[[http://www.mohanfoundation.org/]] హైదరాబాదు ఫోన్ నంబర్: 040 -66369369.
 
==[[అన్న దానం]]==
పంక్తి 26:
*[[శిబి చక్రవర్తి]] పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
*[[కర్ణుడు]] తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
*[[ఏకలవ్యుడు]] తన బొటనవేలును కోసి ఇచ్చాడు
 
==ఆస్తి దానం==
"https://te.wikipedia.org/wiki/దానం" నుండి వెలికితీశారు