దామోదరం సంజీవయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:4వ లోకసభ సభ్యులు తొలగించబడింది; వర్గం:4వ లోక్‌సభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగ...
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox_Indian_politician
| image=Damodaram sanjeevayya.jpg
| name = దామోదరం సంజీవయ్య
| birth_date = [[ఫిబ్రవరి 14]],[[1921]]
| death_date = [[మే 7]],[[1972]]
| residence =
| office = ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
| constituency =
| term = [[అక్టోబరు 1]], [[1953]]—[[నవంబరు 15]], [[1954]]
| predecessor = [[నీలం సంజీవరెడ్డి]]
| successor = [[నీలం సంజీవరెడ్డి]]
| party =[[కాంగ్రెసు]]
| religion = [[హిందూ]]
| spouse =
| date =
పంక్తి 27:
 
==ఉద్యోగాలు==
ఆ తరువాత చిన్నయ్య ఆర్ధిక సహాయముతో [[అనంతపురం]] [[ప్రభుత్వ సీడెడ్ జిల్లాల కళాశాల]] లో గణితము మరియు ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. [[1942]]లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు [[రెండవ ప్రపంచ యుద్ధము]] వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉన్నది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖా తనిఖీ అధికారిగా బళ్లారిలో పనిచేశాడు. ఈ గజెటెడ్ హోదా కల ఉద్యోగము డిసెంబర్ 1945 లో రద్దయ్యేదాకా 11 నెలల పాటూ పనిచేశాడు. ఆ తరువాత కొంత సమయము మద్రాసులోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసాడు.
 
సంజీవయ్య [[1946]] లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో మద్రాసు లా కాలేజీలో 'ఎఫ్.ఎల్' (F.L) లో చేరాడు. అప్పట్లో కాలేజిలో స్కాలర్‌షిప్ప్లు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ హైస్కూల్ లో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు.
పంక్తి 58:
*[[1964]] [[జనవరి 24]] - [[1964]] [[జూన్ 9]] [[నెహ్రూ]] ప్రభుత్వములో కేంద్ర శ్రమ మరియు ఉద్యోగ శాఖామంత్రి
*[[1964]] [[జూన్ 9]] - [[1966]] [[జనవరి 23]] [[లాల్ బహుదూర్ శాస్త్రి]] ప్రభుత్వములో కేంద్ర శ్రమ మరియు ఉద్యోగ శాఖామంత్రి
*[[1966]] [[జనవరి 24]] - [[1967]] [[మార్చి 12]] [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వములో కేంద్ర పరిశ్రమల శాఖామంత్రి
*[[1970]] [[ఫిబ్రవరి 18]] - [[1971]] [[మార్చి 18]] ఇందిరా గాంధీ ప్రభుత్వములో కేంద్ర శ్రమ మరియు పునరావాస శాఖామంత్రి
*[[1971]] [[మార్చి 18]] - [[1972]] [[మే 7]] అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు.
"https://te.wikipedia.org/wiki/దామోదరం_సంజీవయ్య" నుండి వెలికితీశారు