దాలియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 18:
|}}
 
'''దాలియా''' ('''''Dahlia''''') ఒక [[పుష్పించు మొక్క]]ల [[ప్రజాతి]]. ఇవి పొదలుగా దుంపవేళ్లు కలిగిన ఏకవార్షిక మొక్కలు. దీనిలో సుమారు 36 [[జాతులు]] ఉన్నాయి. కొన్ని మొక్కలు (''D. imperialis'') 10 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.<ref>http://www.strangewonderfulthings.com/105.htm</ref> దాలియా హైబ్రిడ్ మొక్కలు అందమైన పుష్పాల కోసం [[ఉద్యానవనాలు]] విస్తృతంగా పెంచుతారు.
 
దాలియా పేరును 18వ శతాబ్దపు వృక్ష శాస్త్రవేత్త ఏండర్స్ దాల్ (Anders Dahl) జ్ఞాపకార్థం ఉంచారు.<ref>[http://dictionary.reference.com/browse/dahlia Dahlia name]</ref> 19వ శతాబ్దంలో దీనిని జార్జియా అని పిలిచేవారు.
"https://te.wikipedia.org/wiki/దాలియా" నుండి వెలికితీశారు