దాశరథీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
(+{{తెలంగాణ సాహిత్యం}})
చి (Wikipedia python library)
'''దాశరథీ శతకము''' శ్రీరాముని ప్రస్తుతిస్తూ [[కంచర్ల గోపన్న]] 17వ శతాబ్దంలో రచించిన భక్తి [[శతకము]]. ఈ శతకానికి '''దాశరథీ కరుణాపయోనిధీ''' అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. '''దాశరథీ''' అనగా దశరథుని పుత్రుడైన [[శ్రీరాముడు]].
గోపన్న ఆత్రేయస గోత్రుడు . కాంమాంబ యాతని తల్లి, తండి... లింగన మంత్రి. ఈ విషయమును ఇతడు ఈ పద్యమున తెలెపెను.
 
<poem>
అల్లన లింగ మంత్రి సుతుడత్రిజగోత్రజడాదిశాఖ కం
చెర్లకులోద్భవుండన బ్రసిద్దుడనై భవ దంకితంబుగా
నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ: నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ.
</poem>
ఈ కవి ఈ శతకమే గాక మరికొన్ని గ్రంధములను కూడ వ్రాసినట్లు కానీ వాటిని ఇతరులు మోసముతో తస్కరించినట్లూ ఈ క్రింది పద్యము వలన తెలియుచున్నది.
<poem>
మసగొని రేగు బండ్లకును మౌక్తికముల్ వెలపోసినట్లు దు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1186990" నుండి వెలికితీశారు