66,860
edits
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
|||
|timezone_DST =
|utc_offset_DST =
| latd
| latm
| lats
| latNS
| longd
| longm
| longs
| longEW
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
'''దిండి''', [[గుంటూరు]] జిల్లా, [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648.
= గ్రామంలోని దేవాలయాలు =
#అడవులదీవిలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి తిరునాళ్ళు జరుగును. ఆ తిరునాళ్ళ తరువాత, మరుసటిరోజు ఇక్కడి దిండీ బీచిలో ప్రజలు సముద్రస్నానాలు చేయుదురు. అందుకు ప్రభుత్వంవారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసెదరు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఆంజనేయస్వామి ఆలయంలో జరుగును.
#దిండి పరిశావారిపాలెం బీచిలో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు.
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు.
<references/>
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 3వ పేజీ.
[3] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-14; 2వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మే-22; 2వ పేజీ.
|