దిగువమెట్ట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 15.376771
| latm =
| lats =
| lats latNS = N
| latNS longd = N78.926039
| longd longm = 78.926039
| longm longs =
| longs longEW = E
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 99:
ఇక్కడ నుండి [[నల్లమల అడవులు|నల్లమల్ల అడవి]] మొదలు అవుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల వెడల్పున అడవి వున్నది. నల్లమల్ల అడవిలో [[వెదురు]] విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో లంబాడిలు, కొయ్యవారు నివాసం వున్నారు. ఇక్కడినుండి లోపలికి వెళ్ళే కొలది అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారు "[[ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)]]" అన్న పాటను ఈ అడవి అందాలు చూసే వ్రాసారు. పలు సినిమాల చిత్రీకరణ ఇక్కడి అడవిలో జరిగింది.
 
ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు ఈ మండలం కర్నూలు జిల్లాలో వున్నది. గిద్దలూరు-నంద్యాల బస్సు మరియు రైలు మార్గంలో గిద్దలూరు కు 10 కి.మీ.ల దూరంలో దిగువమెట్ట వున్నది. దిగువ మెట్ట వద్ద వుండి నల్లమల్ల అడవి మొదలు అయ్యి గాజుల దిన్నె వద్ద అడవి ముగుస్తుంది. అడవి వెడల్పు 40-45 కి.మీ. వున్నది. వర్షాకాలంలో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంత పచ్చగా తివాచి పరచినట్లు కనులవిందుగా వుండును. ఎతైన కొండలు, లోయలతో బస్సు ప్రయాణం చేయునపుడు అందమయిన అనుబూతి కల్గుతుంది. క్రిష్ణ శాస్త్రి గారికి సంబంధించిన వ్యాసాలలో' ఆకులో ఆకునై' అనే పాటను ఆయన రైలులో విజయవాడ నుండి బళ్ళారి వెళ్ళునప్పుడు నల్లమల్ల అడవి అందాన్ని చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. ఈ పాటను దాసరి నారాయణ రావు గారు తన సినిమా "[[మేఘ సందేశం]]" లో ఉపయోగించారు. [[పి.సుశీల]] గారు ఈ పాటను పాడారు. ఇందుకు గాను ఆమెకు అవార్డు కూడా లభించినది.
 
==రైల్వే స్టేషన్==
"https://te.wikipedia.org/wiki/దిగువమెట్ట" నుండి వెలికితీశారు