దినోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 12:
 
==అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం==
'''అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం''' ఫిబ్రవరి 21వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని 17 నవంబరు 1999లో [[యునెస్కో]] సంస్థచే ప్రకటించబడింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.
 
==అటవీ అమరవీరుల సంస్మరణ దినం==
పంక్తి 36:
'''ప్రపంచ జనాభా దినోత్సవం''' (World Population Day) : ప్రతి సంవత్సరం [[జూలై 11]]వ తేదీన '''ప్రపంచ జనాభా దినోత్సవం''' జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకు [[ఐక్య రాజ్య సమితి]] 1989లో దీనిని ప్రారంభించింది. 1987లో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరిన రోజు జూలై 11 కాబట్టి ఆరోజును గుర్తించారు.
 
ప్రపంచ జనాభా 20వ సంవత్సరాల తరువాత జూలై 11, 2007న 6,602,226,175 కు చేరింది.
 
=== బయటి లింకులు ===
"https://te.wikipedia.org/wiki/దినోత్సవాలు" నుండి వెలికితీశారు