దువ్వూరి వేంకటరమణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = దువ్వూరి వేంకటరమణ శాస్త్రి
| residence =
| other_names =
| image =Duvvuri venkataramana sastry.jpg
| imagesize = 200px
| caption = దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర
| birth_name = దువ్వూరి వేంకటరమణ శాస్త్రి
| birth_date = [[విలంబి]] నామ సంవత్సరం [[వైశాఖ శుద్ధ పంచమి]]
| birth_place =
| native_place = [[తూర్పు గోదావరి జిల్లా]] లో [[మసకపల్లి]]
| death_date =
| death_place =
| death_cause =
| known = సంస్కృతాంధ్ర పండితుడు
| occupation =
| title =
పంక్తి 37:
'''దువ్వూరి వేంకటరమణ శాస్త్రి''' సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు, [[కళాప్రపూర్ణ]] గ్రహీత.
 
వీరిది [[తూర్పు గోదావరి జిల్లా]] లో [[మసకపల్లి]] గ్రామం. వీరి ఇంటి పేరు [[దువ్వూరి]] . [[దువ్వూరు (సంగం)|దువ్వూరు]] అనేది గ్రామ నామం. ఈ ఊరు నెల్లూరు జిల్లాలో ఉన్నది. వీరి పూర్వులు మొట్టమొదట ఈ గ్రామవాసులై ఉండి, క్రమేణా గోదావరీ ప్రాంతం చేరారు. ఊరు శబ్దం ఔప విభక్తికం గనుక 'ఇ' కారం వచ్చి,దువ్వూరి వారయ్యారు. ఈ యింటి పేరుతో గోదావరి మండలంలో వందలకొలది కుటుంబాలు ఉన్నాయి.
 
వీరు [[విలంబి]] నామ సంవత్సరం [[వైశాఖ శుద్ధ పంచమి]] నాడు జన్మించారు. ఈయన విద్యాభ్యాసం తాతగారైన రామచంద్రుడు వద్ద జరిగినది. వీరిరువురూ చదువు ముగిసిన తర్వాత ఎక్కువగా "కట్టు శ్లోకాలు" అనే చిత్రమైన సారస్వత క్రీడా వినోద ప్రక్రియ ఆడేవారు. ఇది నేటి [[అంత్యాక్షరి]] లాంటిది. అయితే పాటలతో కాకుండా శ్లోకాలతో ఆడాలి.