దువ్వూరి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = దువ్వూరి సుబ్బారావు
| residence =
| other_names =
| image =Duvvuri Subbarao.jpg
| imagesize = 200px
| caption = దువ్వూరి సుబ్బారావు
| birth_name = దువ్వూరి సుబ్బారావు
| birth_date = [[ఆగష్టు 11]], [[1949]]
| birth_place = [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = [[భారతీయ రిజర్వ్ బాంక్]] 22వ <ref> [http://www.merinews.com/catFull.jsp?articleID=140507 www.merinews.com]</ref>గవర్నర్‌
| occupation = [[భారతీయ రిజర్వ్ బాంక్]] 22వ <ref> [http://www.merinews.com/catFull.jsp?articleID=140507 www.merinews.com]</ref>గవర్నర్‌
| title = రిజర్వ్ బ్యాంకు గవర్నర్
పంక్తి 35:
| weight =
}}
[[భారతీయ రిజర్వ్ బాంక్]] 22వ <ref> [http://www.merinews.com/catFull.jsp?articleID=140507 www.merinews.com]</ref>గవర్నర్‌గా నియమితుడైన దువ్వూరి సుబ్బారావు [[ఆగష్టు 11]], [[1949]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]లో జన్మించిన చెందిన తెలుగు వ్యక్తి. [[అమెరికా]]లోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్.పట్టా పొందిన సుబ్బారావు [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. [[నెల్లూరు]] జాయింట్ కలెక్టర్‌గా, [[ఖమ్మం]] జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. ఇటీవలి వరకు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం [[భారతదేశం|భారతదేశపు]] కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులైనాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆగష్టు 11, 1949న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన తండ్రి మల్లికార్జునరావుకు మూడవ సంతానంగా జన్మించాడు. కోరుకొండ సైనిక పాఠశాలలో హైస్కూలు విద్య పూర్తిచేసి బిఎస్సీకై సీఆర్ఆర్ కళాశాలలో ప్రవేశించాడు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పుచ్చుకున్నాడు. [[1972]]లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి <ref> [http://economictimes.indiatimes.com/Corporate_Announcement/Finance_Secretary_D_Subbarao_appointed_RBI_Governor/articleshow/3434084.cms http://economictimes.indiatimes.com]</ref><ref> ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 02-09-2008 </ref> ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.