"దుస్తులు" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
==దుస్తుల ఆరంభ చరిత్ర==
బైబిల్ పాత నిబంధన గ్రంధం లో ఆదికాండంలో అధునిక మానవులకు తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు చెట్ల ఆకులను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన నియాండర్తల్ మానవులు జంతు చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు దూదితో దుస్తులు కనిపెట్టారు. భారత దేశంలో దుస్తులు వయసును బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు.
 
==దుస్తుల తయారీ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1187423" నుండి వెలికితీశారు