దేవరకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{అయోమయం}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=దేవరకొండ||district=నల్గొండ
| latd = 16.623033
| latm =
| lats =
| lats latNS = N
| latNS longd = N78.974762
| longd longm = 78.974762
| longm longs =
| longs longEW = E
| longEW = E
|mandal_map=Nalgonda mandals outline57.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=దేవరకొండ|villages=29|area_total=|population_total=86584|population_male=44739|population_female=41845|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=55.56|literacy_male=68.52|literacy_female=41.74|pincode = 508248}}
 
పంక్తి 18:
 
===చరిత్ర===
గతంలో కాకతీయుల రాజుల వద్ద సేనానాయకులుగా పని చేసిన పద్మనాయక వంశస్థులకు చెందిన భేతాళ నాయకుడు సంతతి వారు దేవర కొండ రాజ్యాన్ని స్థాపించి నట్టుగా చారిత్రిక ఆధారలను బట్టి తెలుస్తున్నది. వీరి తరంలో రెండవ మాదానాయుడు కాలంలోనె దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు చారిత్రాకాదారలనుబట్టి తెలుస్తున్నది. ఇతనికాలంలో దేవరకొండ రాజ్యం శ్రీశైలం వరకు విస్తరించింది.ఎత్తైన ఏడుకొండలను కలుపుతూ ఈ ధుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించారు.
 
===విశేషాలు===
ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో పంటభూములు, కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు అందమైన భవనాలు, ఉద్యాన వనాలు వున్నాయి. ధాన్యాగారము, సైనిక శిభిరాలు, ఆలయాలు వున్నాయి. కోటకు 360 బురుజులు, 9 ప్రధాన ద్వారాలు, కోటలో 23 పెద్ద బావులు, 53 దిగుడుబావులు, 6 కోనేరులు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుదాగారాలున్నట్లు ఆదారాలున్నాయి. అత్యంత కళాకృతమైన సింహ ద్వారాలు కలిగిన ఈ కోట ఏనాడు శతృవుల వశం కాలేదు. కాని ఆనాటి రాజకీయ కారణాల చేత రాజైన రెండవ మాదానాయుడి కాలంలో పాలకులు స్వచ్చందంగా కోటను వదిలి విజయనగర రాజుల వద్ద ఆశ్రయం పొందినట్టుగా చరిత్రను బట్టి తెలుస్తుంది.
 
===ప్రస్తుత పరిస్థితి===
 
ప్రస్తుతం ఈ దుర్గం భారత పురావస్తుశాఖవారి ఆధీనంలో వున్నది. పరిరక్షణ సరిగా లేనందున చారిత్రిక కట్టడాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. అత్యంత విలువైన కళాఖండాలు కూడ శిధిలమౌతున్నాయి. దుండగులు గుప్తనిదులకొరకు జరిపిన త్రవ్వకాలలొ అనేక విలువైన కళా ఖండాలు ద్వంశం చేయ బడ్డాయి.
 
===ఎక్కడున్నది===
హైదరాబాదు నుండి నాగార్జున సాగర్ వెళ్ళే రహదారిలో [[మల్లెపల్లి]] గ్రామం వున్నది. అక్కడినుండి 7 కిలోమీటర్ల దూరంలోనె దేవరకొండ దుర్గం వున్నది.
 
==శాసనసభ నియోజకవర్గం==
పంక్తి 35:
 
==దేవరకొండ ఆలయాలు==
1పాత శివాలయం
2పాత రామాలయం
3శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం
4సంతోషిమాత ఆలయం
5శ్రీ భక్త మార్కెండయ దేవాలయం
6సాయిబాబా ఆలయం: ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన ప్రాంగణం లో దేవరకొండ వాస్తవ్యులు నిర్మించిన సాయిబాబా ఆలయం మనస్సుకు, ఆత్మకు యెంతో హాయిని కలిగిస్తుంది. ఈ ఆలయం షిరిడి ఆలయమునకు ఏ మాత్రం తీసిపోదు.
7[[అయ్యప్ప స్వామి]] ఆలయం
8పెద్దదర్గా : ఉర్సు : డిండి మండలం ఎర్రారం గ్రామం నుంచి గంధాన్ని తీసుకువచ్చి ఊరేగింపు నిర్వహిస్తారు.
"https://te.wikipedia.org/wiki/దేవరకొండ" నుండి వెలికితీశారు