దొంగల వేట: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = దొంగల వేట |
director = [[ కె.ఎస్.ఆర్.దాస్ ]]|
year = 1978|
language = తెలుగు|
పంక్తి 14:
 
==చిత్రకథ==
కృష్ణ పోలీసు శాఖ లో పనిచేస్తుంటాడు. [[కృష్ణ]], [[జయప్రద]] ప్రేమించుకుంటారు. జయప్రద [[ప్రభాకరరెడ్డి]] కూతురు. ప్రేమికుల మధ్య అపార్ధాలు చోటుచేసుకుంటాయి. ప్రభాకరరెడ్డి దగ్గర ద్రైవరు కాకరాల. ఇద్దరు పిల్లలు ఒక చోటే చదువుతున్నారు. సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి కొడుకును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. కిడ్నాపరు అడిగిన డబ్బు ఇవ్వటానికి సిద్ధపడ్ద ప్రభాకర రెడ్డికి వాళ్ళు పొరపాటున డ్రైవరు కొడుకు ను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభాకర రెడ్డి పోలీసుల సహాయం అడుగుతాడు. పోలీసు గా కృష్ణ ప్రభాకర రెడ్డి ఇంటికి వస్తాడు. అక్కడ జయప్రద ను చూస్తాడు. కృష్ణ సత్యనారాయణను ఎలా పట్టు కున్నాడన్నది మిగతా చిత్రం.
 
==పాటలు==
పంక్తి 35:
 
==బయటి లింకులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/దొంగల_వేట" నుండి వెలికితీశారు