ద్రావణీయత: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
==[[ద్రావణీయత]]==
స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో గల ద్రావిత గరిష్ట పరిమాణాన్ని ద్రావణీయత అందురు. ఉదాహరణకు 100 గ్రాముల నీరు 36.3 గ్రాముల ఉప్పును మాత్రమే కరిగించుకోగలదు. అందువలన ఉప్పు ద్రావణీయత 36.3 అవుతుంది.
{| class="wikitable"
|+30<sup>0</sup> C
|-style="background:green; color:white" align="left"
| క్రమసంఖ్య
పంక్తి 59:
# ద్రావణి ద్రావిత స్వభావం
# ఉష్ణోగ్రత
* [[ధృవ ద్రావితం]] ధృవ ద్రావణి లో కరుగుతుంది. ఉదాహరణకు నీరు ధృవ ద్రావణి.
* [[అధృవ ద్రావితం]] అధృవ ద్రావణి లో కరుగుతుంది. ఉదాహరణకు నాప్తలీన గోళీలు అధృవ పదార్థము. ఇది అధృవ ద్రావితాలైన కిరోసిన్, పెట్రోలు వంటి ధృవ ద్రావణులలో కరుగుతుంది. కాని నీరు వంటి ధృవ ద్రావణిలో కరుగదు.
* కొన్ని
*
* కొన్ని ద్రావణముల ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినట్లయిన తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గించినట్లయిన పెరుగుతుంది. ఉదా: సీరస్ సల్ఫేట్.
==వాయువుల ద్రావణీయత==
వాయువులు కూడా వివిధ ద్రావణులలో కరుగుతాయి. ఉదాహరనకు నీటిలో కార్బన్
[[వర్గం:రసాయన శాస్త్రము]]
|