ధమ్మపదం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:బౌద్ధ మతము చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[File:Dharma Wheel.svg|thumb|150px|right|[[ధర్మ చక్రం]] ]]
బౌద్ధ ధర్మ గ్రంథ సంపుటి అయిన త్రిపిటకాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రసిధ్ధికెక్కిన గ్రంథము ధమ్మపదం. ఈ గ్రంథము నాలుగు వందల ఇరవై మూడు గాథలలో బుద్ధుని భోధనలు సంక్షిప్త రూపములో కలదు.
త్రిపిటకాలు బుద్ధుని కాలములోని సామాన్య జన బాహుళ్యానికి అర్ధమయ్యే పాళీ భాషలో రాయబడినవి. త్రిపిటకాలలో మొదటిదైన<ref>{{cite web|url=http://www.dhammawiki.com/index.php?title=Sutta_Pitaka|title=Sutta Pitaka|publisher= The Dhamma Encyclopedia|date= 28 August 2010| accessdate= November 13, 2013}}</ref> సుత్తపిటకంలో బుద్ధుని ఉపదేశాలను, సంభాషణలను ఏర్చికూర్చారు<ref>{{cite book |date= 1996|title= ధమ్మపదం |others= అనువాదం గజ్జెల మల్లారెడ్డి | trans_title= Dhammapdam|url= |language= Telugu |location= |publisher= ఆనంద బుద్ధ విహార|page=XXXIII }}</ref>. సుత్తపిటకం దీఘనికాయ, మజ్జిమనికాయ, సంయుత్తనికాయ, అంగుత్తారనికాయ, ఖుద్దకనికాయ అనే ఐదు నికాయాలు కలదు. ధమ్మపదం, ఖుద్దకనికాయానికి చెందిన పదిహేను గ్రంథాలలో<ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/317040/Khuddaka-Nikaya|title=Khuddaka Nikaya|date= 2013|publisher=Encyclopædia Britannica Online|accessdate=November 13, 2013}}</ref> ఒకటి. ఈ గ్రంథంలో నాలుగు వందల ఇరవై మూడు పద్యాలు ఇరవై ఆరు వర్గాలలో ఉన్నాయి.
పంక్తి 78:
|-
| style="text-align:right" | 24.
|
|-
| style="text-align:right" | 25.
|