ధర్మపత్ని (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
[[ధర్మపత్ని(1969 సినిమా)]] కూడా చూడండి.
{{సినిమా|
name = ధర్మపత్ని|
year = 1941|
image = Dharmapatni 1941.JPG |
starring = [[భానుమతి]],
[[శాంతకుమారి]],
[[ఉప్పులూరి హనుమంతరావు]],
[[హేమలత]],
[[కె.లక్ష్మీనరసింహారావు]],
[[రామానుజాచారి]],
[[ఆదినారాయణ]],
[[పెద్దాపురం రాజు]],
[[అక్కినేని నాగేశ్వరరావు]]|
story = వి.ఎస్.ఖండేకర్|
screenplay = |
director = [[పి.పుల్లయ్య]]|
dialogues = [[చక్రపాణి]]|
lyrics = |
producer = |
distributor = |
release_date = జనవరి 1941|
runtime = |
language = తెలుగు |
music = |
playback_singer = |
choreography = |
cinematography = |
editing = |
production_company = |
awards = |
budget = |
imdb_id = tt0255924}}
'''ధర్మపత్ని''', 1941లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుప్రసిద్ధ మరాఠీ రచయిత విష్ణు సఖారాం ఖండేర్కర్ రాసిన ఓ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/dharmapathni-1941/article2421779.ece DHARMAPATHNI (1941) - m. l. narasimham - The Hindu September 4, 2011]</ref> పి.పుల్లయ్య దర్శకత్వంలో ఫేమస్‌ ఫిలింస్‌ పతాకాన ఈ' చిత్రాన్ని షిరాజ్‌ ఆలీ హకీం నిర్మించాడు. రామానుజాచారి హీరోగా నటించగా, పుల్లయ్య భార్య శాంతకుమారి ఈ చిత్రంలో హీరోయిన్‌.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-141404 ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010]</ref> [[కొల్హాపూర్‌]]లోని శాలిని సినీటోన్ స్టూడియోలో చిత్రీకరణ జరిపారు. అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు [[ఉప్పులూరి సంజీవరావు]] కుమారుడు హనుమంతరావు హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత ఆయన 'భీష్మ ప్రతిజ్ఞ', 'వందేమాతరం' సినిమాల్లో మాత్రమే నటించి, ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి భీమవరంలో మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరారు.<ref>[http://www.indiaglitz.com/channels/telugu/article/81460.html అలనాటి ఆణిముత్యం: ధర్మపత్ని (1941) - ఇండియా గ్లిట్జ్]</ref>