నండూరి రామకృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{శుద్ధి}}
{{విస్తరణ}}
నండూరు వారు [[భీమవరం]] [[కాలెజీ]]లో తెలుగు డిపార్టు మెంటు హెడ్ గా వుండేవారు. అక్కడ చదివిన వారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగిన వారె. మైసూరు యూనివర్సిటి ప్రొపెసర్ [[తంగిరాల సుబ్బారావు]], ఆంధ్ర యూనివర్సిటి,
భీమవరం లో ఉన్న తన గృహానికి "కవితాప్రభాస " అని పేరు పెట్టుకుని, కావ్వ శిల్పమయ శబ్ద తపో ముఖశాలా అని, రస రాజదాని యని [[అతిధి]] దేవులకు, సహృదయులకే గాదు శత్రువులకి కూడ స్వాగతం అని, [[ద్వారబందం]] మీద, తలుపుల మీద రెండు అందమైన [[పద్యాలు]] చెక్కించి తాను అ ఇంట్లో వున్న పదేళ్లు అనగా 1946 నుండి 1956 వరకు, కవితా చర్చలతో, ఆత్మీయులైన అతిధి, అభ్యాగతులతో. భోజనాలతో ఆ ఇంటిని అక్షరాలా అటు రస రాజగాని గాను ఇటు అన్న [[సత్రం]]గాను మార్చి తానెంతో మంచి పని చేశానని మురిసి పోయే [[సంస్కారి]] శ్రీ [[నండూరి రామ కృష్ణమాచార్యులు]].
ఆ ఇంట్లో, [[కాటూరి]], [[పింగళి]], [[విశ్వనాధ]],
నేటికి కూడ ఎవరైనా భీమావరం వెళితే
|