నండూరి విఠల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
'''నండూరి విఠల్''' రేడియో ప్రముఖుడు.
తన కమ్ర కంఠ స్వరంతో శ్రీతల నాకట్టుకొన్న నండూరి విఠల్ [[ఆకాశవాణి]] విజయవాడ కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, హైదరాబాదుల లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పని చేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర డైరక్టర్ గా పని చేశారు. వీరి ''విష కన్య'' నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణల పేర విజయవాడలో పుస్తకాల ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్చంద పదవీ విరమణ చేసి 1994 లో [[హైదరాబాదు]]లో మరణించారు.
 
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/నండూరి_విఠల్" నుండి వెలికితీశారు